Telugu Lyrics
నా జీవిత నౌక నువ్వే
నా ప్రాణపు సంద్రంలో
నా హృదయ దీపం నువ్వే
ఈ జీవన తరంగాలలో
నా జీవిత నౌక నువ్వే
నా ప్రాణపు సంద్రంలో
నా హృదయ దీపం నువ్వే
కనులలో నీ ఊహలే
మదిలో నీ రూపమే
ప్రతి క్షణం నీ ద్యాసలే
నా శ్వాసలో నీ పేరే
కనులలో నీ ఊహలే
మదిలో నీ రూపమే
ప్రతి క్షణం నీ ద్యాసలే
నా శ్వాసలో నీ పేరే
ఈ జీవన తరంగాలలో
నా జీవిత నౌక నువ్వే
నా ప్రాణపు సంద్రంలో
నా హృదయ దీపం నువ్వే
కరుణామయీ కరుణించు
మమతల దీపం వెలిగించు
వరమింతే చాలు నాకు
నీ ప్రేమయే నాకు జీవము
కరుణామయీ కరుణించు
మమతల దీపం వెలిగించు
వరమింతే చాలు నాకు
నీ ప్రేమయే నాకు జీవము
ఈ జీవన తరంగాలలో
నా జీవిత నౌక నువ్వే
నా ప్రాణపు సంద్రంలో
నా హృదయ దీపం నువ్వే
మధుమాసపు వసంతాన
మధురమైన నీ గాన
మరపురాని ఆనందాన
మది పులకించు నీతోన
మధుమాసపు వసంతాన
మధురమైన నీ గాన
మరపురాని ఆనందాన
మది పులకించు నీతోన
ఈ జీవన తరంగాలలో
నా జీవిత నౌక నువ్వే
నా ప్రాణపు సంద్రంలో
నా హృదయ దీపం నువ్వే
English Lyrics / Transliteration
Naa jeevitha nauka nuvve
Naa praanapu sandramlo
Naa hrudaya deepam nuvve
Ee jeevana tharangalalo
Naa jeevitha nauka nuvve
Naa praanapu sandramlo
Naa hrudaya deepam nuvve
Kanulalo nee oohale
Madilo nee roopame
Prathi kshanam nee dhyasale
Naa shwasalo nee pere
Kanulalo nee oohale
Madilo nee roopame
Prathi kshanam nee dhyasale
Naa shwasalo nee pere
Ee jeevana tharangalalo
Naa jeevitha nauka nuvve
Naa praanapu sandramlo
Naa hrudaya deepam nuvve
Karunamayi karuninchu
Mamathala deepam veliginchu
Varaminthe chaalu naaku
Nee premaye naaku jeevamu
Karunamayi karuninchu
Mamathala deepam veliginchu
Varaminthe chaalu naaku
Nee premaye naaku jeevamu
Ee jeevana tharangalalo
Naa jeevitha nauka nuvve
Naa praanapu sandramlo
Naa hrudaya deepam nuvve
Madhumasapu vasanthana
Madhuramaina nee gaana
Marapurani aanandhana
Madhi pulakinchu neethona
Madhumasapu vasanthana
Madhuramaina nee gaana
Marapurani aanandhana
Madhi pulakinchu neethona
Ee jeevana tharangalalo
Naa jeevitha nauka nuvve
Naa praanapu sandramlo
Naa hrudaya deepam nuvve