Telugu Lyrics
రేపటి లోకం చూడాలని ఆశలున్నాయ్
వెలుగుల వానలో తడిసేటి ఆనందాలన్నీ
ఈ రేయి నా సొంతం ఇక రాదులే దారి
అవును ఇలాయిలే నా లోకం
కొత్త రేయిలా నా హృదయం
రేపటి రేయిలోన రాగాలే
కొత్త బాటలోన సాయాలే
ఈ కన్నె గుండలో ఎన్నో కలలున్నాయ్
రేపటి లోకం చూడాలని ఆశలున్నాయ్
చీకటి నీడలు తొలిగించే చిరు దీపాలన్నీ
నా ఊహలన్ని తడిమేటి కలలన్నీ
రేగేటి కోరికల వెన్నెల దారులు
నా వయసులోని పరుగులు
అందరిలో ఒంటరిగా ఉన్నది
నేనెంతో ప్రేమతో చూస్తునది
నవ్వెందుకని మరి
అడగరెందుకని మరి
ఈ కన్నె గుండలో ఎన్నో కలలున్నాయ్
రేపటి లోకం చూడాలని ఆశలున్నాయ్
వెలుగుల వానలో తడిసేటి ఆనందాలన్నీ
ఈ రేయి నా సొంతం ఇక రాదులే దారి
నడిరేయి దాటితే తెల్లారిపోదా
రేపటి వెలుగొక తోడై రాదా
కొత్త ఆశలెన్నో మోసుకెళుతుంటే
ఆకాశమెంత తెల్లగా ఉందో
ఈ నది తీరం
నా ఊహల పల్లకి
పయనం
ఎంత దూరం
ఈ కలల లోకం
నా మదికి హాయి
నాకెందుకో
ఈ రేయంత ఆనందమై
కొత్త బాటలోన సాయాలే
ఈ కన్నె గుండలో ఎన్నో కలలున్నాయ్
రేపటి లోకం చూడాలని ఆశలున్నాయ్
వెలుగుల వానలో తడిసేటి ఆనందాలన్నీ
ఈ రేయి నా సొంతం ఇక రాదులే దారి
అవును ఇలాయిలే నా లోకం
కొత్త రేయిలా నా హృదయం
రేపటి రేయిలోన రాగాలే
కొత్త బాటలోన సాయాలే
English Lyrics / Transliteration
Repati lokam choodalani aashalunnayi
Velugula vaanalō tadisēṭi aanandaalanni
Ee rēyi naa sontam ika raadule daari
Avunu ilaayile naa lokam
Kotha rēyilaa naa hrudayam
Repati rēyilōna raagaale
Kotha baatalōna saayaale
Ee kanne gundalo enno kalulunnayi
Repati lokam choodalani aashalunnayi
Cheekati needalu tolinche chiru deepaalanni
Naa oohalanni tadimēṭi kalalanni
Rēgēṭi korikala vennela daarulu
Naa vayusulōni parugulu
Andarilō ontarigaa unnadi
Nenentō premathō chūsthunadi
Navvendukani mari
Adagarendukani mari
Ee kanne gundalo enno kalulunnayi
Repati lokam choodalani aashalunnayi
Velugula vaanalō tadisēṭi aanandaalanni
Ee rēyi naa sontam ika raadule daari
Nadireyi daaṭitē tellaaripōdaa
Repati velugoka tōdai raadaa
Kotha aashalenno mōsukeḷutunṭē
Aakaashamentha tellagaa undō
Ee nadi teeram
Naa oohala pallaki
Payanam
Entha dooram
Ee kalala lokam
Naa madiki haayi
Naakendukō
Ee rēyanta aanandamayi
Kotha baatalōna saayaale
Ee kanne gundalo enno kalulunnayi
Repati lokam choodalani aashalunnayi
Velugula vaanalō tadisēṭi aanandaalanni
Ee rēyi naa sontam ika raadule daari
Avunu ilaayile naa lokam
Kotha rēyilaa naa hrudayam
Repati rēyilōna raagaale
Kotha baatalōna saayaale