Telugu Lyrics
మరి యెన్ని రాత్రులున్న యీ తీరుగా
ఆహా! ఈ కూరిరాత్రి యిపు డెంత సొగసుగా
మరి యెన్ని రాత్రులున్న యీ తీరుగా
ఆహా! ఈ కూరిరాత్రి
వెన్నెల వెలుగులలోను తేనెల కబురులలో
ఏదో లలిత సంగీతమై
కనులు మూసి కనులు విప్పి కమ్మని కలలలో
ఒకటే యెద లయగతియై
ఆహా! ఈ కూరిరాత్రి
పసిడి రేకుల వాన కురిసినట్టుగా
మలచిన వేదపు గాన మయినట్టుగా
రసిక శిఖామణి వోలె నున్న నీ వదనము
చూడగా చూచుచుండగ
ఈ కూరిరాత్రి యిపు డెంత సొగసుగా
మరి యెన్ని రాత్రులున్న యీ తీరుగా
ఆహా! ఈ కూరిరాత్రి
English Lyrics / Transliteration
Mari yenni rātrulunna yī tīrugā
Āhā! Ī kuhurātri ipu ḍenta sogasugā
Mari yenni rātrulunna yī tīrugā
Āhā! Ī kuhurātri
Vennela velugulalōnu tēnela kabarulalō
Ēdō lalita saṅgītamai
Kanulu mūsi kanulu vippi kammani kalalalō
Okaṭē yeda layagatiyai
Āhā! Ī kuhurātri
Pasiḍi rēkula vāna kurisinaṭṭugā
Malacina vēdapu gāna mayinaṭṭugā
Rasika śikhāmaṇi vōle nunna nī vadanamu
Cūḍagā cūcucuṇḍaga
Ī kuhurātri ipu ḍenta sogasugā
Mari yenni rātrulunna yī tīrugā
Āhā! Ī kuhurātri