Telugu Lyrics
ఈ లోకము మహా మోసము
నీ మోసము నీ మోసము
నీ మోసము నీ మోసము
లోకాన మోసము
లోకాన మోసము
తన మోసము తన మోసము
తన మోసము తన మోసము
ఈ లోకము మహా మోసము
ఈ లోకము మహా మోసము
శరీరము గోడల చాటున
స్థితి భ్రాంతిని నమ్మకము
నమ్మకము యెవడికి నమ్మకము
లోకాన మోసము
లోకాన మోసము
తన మోసము తన మోసము
తన మోసము తన మోసము
ఈ లోకము మహా మోసము
ఈ లోకము మహా మోసము
ధనమెంతో ధనమెంతో
పరిగెడుతూ చచ్చుటెంత
చచ్చుటెంత చచ్చుటెంత
లోకాన మోసము
లోకాన మోసము
తన మోసము తన మోసము
తన మోసము తన మోసము
ఈ లోకము మహా మోసము
ఈ లోకము మహా మోసము
ఆశలన్నియు మాయలని
జ్ఞానముంటే తెలియునురా
తెలియునురా తెలియునురా
లోకాన మోసము
లోకాన మోసము
తన మోసము తన మోసము
తన మోసము తన మోసము
ఈ లోకము మహా మోసము
ఈ లోకము మహా మోసము
English Lyrics / Transliteration
Ee lokamu maha mosamu
Nee mosamu nee mosamu
Nee mosamu nee mosamu
Lokana mosamu
Lokana mosamu
Thana mosamu thana mosamu
Thana mosamu thana mosamu
Ee lokamu maha mosamu
Ee lokamu maha mosamu
Shareeramu godala chaatuna
Sthithi bhraanthini nammakamu
Nammakamu yevadiki nammakamu
Lokana mosamu
Lokana mosamu
Thana mosamu thana mosamu
Thana mosamu thana mosamu
Ee lokamu maha mosamu
Ee lokamu maha mosamu
Dhanamentho dhanamentho
Parigeduthu chachuthenta
Chachuthenta chachuthenta
Lokana mosamu
Lokana mosamu
Thana mosamu thana mosamu
Thana mosamu thana mosamu
Ee lokamu maha mosamu
Ee lokamu maha mosamu
Aashalanniyu maayalani
Gnaanamunte teliyunura
Teliyunura teliyunura
Lokana mosamu
Lokana mosamu
Thana mosamu thana mosamu
Thana mosamu thana mosamu
Ee lokamu maha mosamu
Ee lokamu maha mosamu