Telugu Lyrics
ఈ లోకము మహా మోసము – ఇది న్యాయమా న్యాయమా
అడవిలోన న్యాయమున్నది – ఆడదానికే న్యాయమున్నది

ఆడది కన్న తల్లి – ఆ దైవము తన కన్న తల్లి
ఆడది కన్న తల్లి – ఆ దైవము తన కన్న తల్లి
తన దాసైన భర్త – తన సేవలోన వింత
తన దాసైన భర్త – తన సేవలోన వింత
ఏ పాపము చేసినది – ఈ దారుణ న్యాయమందు
ఏ పాపము చేసినది – ఈ దారుణ న్యాయమందు
లోకమున స్త్రీ అపరాధమా – స్త్రీ అపరాధమా
స్త్రీ అపరాధమా
ఆడది కన్న తల్లి – ఆ దైవము తన కన్న తల్లి
ఆడది కన్న తల్లి – ఆ దైవము తన కన్న తల్లి
కొడుకును కన్న తల్లి – కోరికలు తీర్చే తల్లి

తనను కన్న తల్లిని – తన కన్న తల్లిని
కొడుకు పోయిన యానాడూ – దక్కించుకొనుట యానాడు

ఆడవారికి న్యాయమేలే – న్యాయమేలే న్యాయమేలే
ఈ లోకము మహా మోసము – ఇది న్యాయమా న్యాయమా
అడవిలోన న్యాయమున్నది – ఆడదానికే న్యాయమున్నది
అడవిలోన న్యాయమున్నది – ఆడదానికే న్యాయమున్నది
ఈ లోకము మహా మోసము – ఇది న్యాయమా న్యాయమా
English Lyrics / Transliteration
Ee lokamu maha mosamu – idi nyayamaa nyayamaa
Adavilona nyayamunnadi – aadadanike nyayamunnadi

Aadadi kanna talli – aa daivamu tana kanna talli

Tana daasaina bharta – tana sevalona vinta

Ye paapamu chesinadi – ee daaruna nyayamandu

Lokamuna stree aparadhamaa – stree aparadhamaa
Stree aparadhamaa
Aadadi kanna talli – aa daivamu tana kanna talli
Aadadi kanna talli – aa daivamu tana kanna talli
Kodukunu kanna talli – korikalu teerche talli

Tananu kanna tallini – tanu kanna tallini
Koduku poyina yaanaadu – dakkunchukonuta yaanaadu

Aadavariki nyayamaele – nyayamaele nyayamaele