Telugu Lyrics
ఈ లోకము శాంతి నిలయము
ఈ లోకము శాంతి నిలయము
అందరి మనసులు మధుర భావాల
హృదయాల ఆలయము
ఈ లోకము శాంతి నిలయము
ఈ లోకము శాంతి నిలయము
ఈ లోకము శాంతి నిలయము
కలతలేని సంద్రమువలె
కరుణామయముగ ప్రవహించు
కలతలేని సంద్రమువలె
కరుణామయముగ ప్రవహించు
ఆనంద తరంగముల
ఆనంద తరంగముల
అన్నింట నింపించు
ఈ లోకము శాంతి నిలయము
ఈ లోకము శాంతి నిలయము
ఈ లోకము శాంతి నిలయము
చిరునవ్వుల పూబంతివలె
సుమధురముగ వికసించు
చిరునవ్వుల పూబంతివలె
సుమధురముగ వికసించు
అనురాగ ఫలముల
అనురాగ ఫలముల
అందరికి పంచించు
ఈ లోకము శాంతి నిలయము
ఈ లోకము శాంతి నిలయము
ఈ లోకము శాంతి నిలయము
అందరి మనసులు మధుర భావాల
హృదయాల ఆలయము
ఈ లోకము శాంతి నిలయము
ఈ లోకము శాంతి నిలయము
ఈ లోకము శాంతి నిలయము
English Lyrics / Transliteration
Ee lokamu shanthi nilayamu
Ee lokamu shanthi nilayamu
Andari manasulu madhura bhavala
Hrudalaya alayamu
Ee lokamu shanthi nilayamu
Ee lokamu shanthi nilayamu
Ee lokamu shanthi nilayamu
Kalathaleni sandramu vale
Karunamayamuga pravahinchu
Kalathaleni sandramu vale
Karunamayamuga pravahinchu
Ananda tarangamula
Ananda tarangamula
Aninta nimpinchu
Ee lokamu shanthi nilayamu
Ee lokamu shanthi nilayamu
Ee lokamu shanthi nilayamu
Chirunavvula poobanthi vale
Sumadhuramuga vikasinchu
Chirunavvula poobanthi vale
Sumadhuramuga vikasinchu
Anuraga phalamula
Anuraga phalamula
Andariki panchinchu
Ee lokamu shanthi nilayamu
Ee lokamu shanthi nilayamu
Ee lokamu shanthi nilayamu
Andari manasulu madhura bhavala
Hrudalaya alayamu
Ee lokamu shanthi nilayamu
Ee lokamu shanthi nilayamu
Ee lokamu shanthi nilayamu