Telugu Lyrics
ఈ మరణ హోమంలో
యెరూషలేములో
పరిశుద్ధ రక్తపు
ఒలుకులలో
కొండంత దుఃఖంతో
కొలువైన శిలువలో
నన్ను కరుణించు
నా యేసు || ఈ మరణ ||
బలి అయిన దేవా
నా పాపాలకై
సిలువపై మోసిన
నా బలహీనతలకై
నా ఆత్మక్షయము
నన్ను కృంగదీసె
నన్ను చేర్చుకో
నా యేసు || ఈ మరణ ||
అమరత్వ శాంతి
నీలో వెలిగె
అనాది మాయలో
అంధకారంలో
కొట్టుమిట్టాడు
నాప్రాణానికి
దివిటీవై వెలుగు
నా యేసు || ఈ మరణ ||
నరలోక రక్షకా
నాయెడల నీ
కరుణా దృష్టినే
చూపుమయ్యా
నీ ప్రేమలో ముంచి
నిత్యజీవం
నాకియ్యుమయా
నా యేసు || ఈ మరణ ||
English Lyrics / Transliteration
Ee marana homamulo
Yerusalemulo
Parishudda rakapu
Olukulalo
Kondantha duḥkhanto
Koluvaina shiluvlo
Nannu karuninchu
Naa Yesu || Ee marana ||
Bali ayina Deva
Naa paapalakai
Shiluvapai mosina
Naa balaheenathalakai
Naa aatmaksayamu
Nannu krungadise
Nannu cherchukoo
Naa Yesu || Ee marana ||
Amarathva shanthi
Neelo velige
Anadi mayalo
Andhakaaramlo
Kottumittaadu
Naaprananiki
Diviteevai velugu
Naa Yesu || Ee marana ||
Naraloka rakshaka
Naayedaala nee
Karunaa drushṭine
Choopumayya
Nee premalo munchi
Nithyajeevam
Naakiyyumaya
Naa Yesu || Ee marana ||