Telugu Lyrics
ఈ మాధవ మాసంలో
చూడు నవ వసంతాలెన్నో
ఈ మాధవ మాసంలో
చూడు నవ వసంతాలెన్నో
మాధుర్య శోభల
మాధుర్య శోభల
అందాల మాలికలెన్నో
ఈ మాధవ మాసంలో
చూడు నవ వసంతాలెన్నో
పసిడి వెలుగుల
పసిడి వెలుగుల
పరువాల తోటలో
పూచెను పులకరించెను
పూచెను పులకరించెను
పరువాల తోటలో
అడుగున పువ్వులు
అడుగున పువ్వులు
తొడుగున ముత్యాలు
అందుకొనే వేళలో
ఈ మాధవ మాసంలో
చూడు నవ వసంతాలెన్నో
కొమ్మల ఊయల
కొమ్మల ఊయల
కోరని పాటలో
తెలిసెను నవ రాగాలెన్నో
తెలిసెను నవ రాగాలెన్నో
కోరని పాటలో
తోడుగా నీవు
తోడుగా నీవు
తొడుగగా నాలో
పాడుకొనే వేళలో
ఈ మాధవ మాసంలో
చూడు నవ వసంతాలెన్నో
శీతల మారుత
శీతల మారుత
సంగీతంలో
కలిసెను నా రాగాలెన్నో
కలిసెను నా రాగాలెన్నో
సంగీతంలో
తనువున నీ ప్రేమ
తనువున నీ ప్రేమ
వెన్నెల నిండుగా
పాడుకొనే వేళలో
ఈ మాధవ మాసంలో
చూడు నవ వసంతాలెన్నో
మాధుర్య శోభల
మాధుర్య శోభల
అందాల మాలికలెన్నో
ఈ మాధవ మాసంలో
చూడు నవ వసంతాలెన్నో
English Lyrics / Transliteration
Ee madhava maasamlo
Choodu nava vasantaalenno
Ee madhava maasamlo
Choodu nava vasantaalenno
Maadhurya shobhala
Maadhurya shobhala
Andaala maalikalenno
Ee madhava maasamlo
Choodu nava vasantaalenno
Pasidi velugula
Pasidi velugula
Paruvaala thotalo
Poochunu pulakarinchenu
Poochunu pulakarinchenu
Paruvaala thotalo
Aduguna puvvulu
Aduguna puvvulu
Thoduguna muthyaalu
Andukone velalo
Ee madhava maasamlo
Choodu nava vasantaalenno
Kommala ooyala
Kommala ooyala
Korani paatalo
Telisenu nava raagaalenno
Telisenu nava raagaalenno
Korani paatalo
Thodugaa neevu
Thodugaa neevu
Thodugagaa naalo
Paadukone velalo
Ee madhava maasamlo
Choodu nava vasantaalenno
Sheetala maarutha
Sheetala maarutha
Sangeethamlo
Kalisenu naa raagaalenno
Kalisenu naa raagaalenno
Sangeethamlo
Thanuvuna nee prema
Thanuvuna nee prema
Vennela nindugaa
Paadukone velalo
Ee madhava maasamlo
Choodu nava vasantaalenno
Maadhurya shobhala
Maadhurya shobhala
Andaala maalikalenno
Ee madhava maasamlo
Choodu nava vasantaalenno