Telugu Lyrics
నీ ఊహే తోడైతే
ఈ సాయంత్రం ఈ సాయంత్రం
నీ రూపే దీపమైతే
ఆశలన్నీ పులకింతలు
మనసులో వెల్లివిరిసె
రేపటికై కలలన్నీ
హృదయాన నిండిపొయె
ఈ మంచులో ఈ చలిలో
నీ ఊహే తోడైతే
ఈ సాయంత్రం ఈ సాయంత్రం
నీ రూపే దీపమైతే
నలుపు తెలుపు రంగులన్నీ
ఒకటాయె నీతో నేను
కనులు మూస్తే నువ్వే కనపడుతు
కలలే కంటె కలనే మరిచి
కాలం ఆగమంటు
మన దారులు కలవాలంటూ
కోరుకుంటున్నా
నీతోడుంటే ఈ మంచులో
నా లోకం వెలిగిపోతె
ఈ సాయంత్రం నీవే నాలో
నా ప్రాణం నిండిపోతె
ఈ మంచులో ఈ చలిలో
నీ ఊహే తోడైతే
ఈ సాయంత్రం ఈ సాయంత్రం
నీ రూపే దీపమైతే
రేయి పగలనక నీ ధ్యాసలోనే
కరిగిపోతున్నా
ఒంటరైన ఈ ప్రయాణంలో
నీ తోడు కోరుకుంటున్నా
కలలు కన్న క్షణాలలో
మన కలయిక జరగాలంటూ
కోరుకుంటున్నా
నీతోడుంటే ఈ మంచులో
నా లోకం వెలిగిపోతె
ఈ సాయంత్రం నీవే నాలో
నా ప్రాణం నిండిపోతె
ఈ మంచులో ఈ చలిలో
నీ ఊహే తోడైతే
ఈ సాయంత్రం ఈ సాయంత్రం
నీ రూపే దీపమైతే
ఆశలన్నీ పులకింతలు
మనసులో వెల్లివిరిసె
రేపటికై కలలన్నీ
హృదయాన నిండిపొయె
English Lyrics / Transliteration
Nee oohe thodaaithe
Ee sayanthram ee sayanthram
Nee roope deepamaaithe
Aashalanni pulakintha lu
Manasulo vellivirisey
Repatikai kalalanni
Hrudayaana nindipoye
Ee manchulo ee chalilo
Nee oohe thodaaithe
Ee sayanthram ee sayanthram
Nee roope deepamaaithe
Nalupu telupu rangulanni
Okataye neetho nenu
Kanulu moosthey nuvve kanapaduthu
Kalale kante kalane marichi
Kaalam aagamantu
Mana daarulu kalavaalantu
Korukuntunna
Neethodunte ee manchulo
Naa lokam veligipothe
Ee sayanthram neeve naalo
Naa praanam nindipothe
Ee manchulo ee chalilo
Nee oohe thodaaithe
Ee sayanthram ee sayanthram
Nee roope deepamaaithe
Reyi pagal anaka nee dhyasaloney
Karigipothunna
Ontaraina ee prayanamlo
Nee thodu korukuntunna
Kalalu kanna kshanaalalo
Mana kalayika jaragaalantu
Korukuntunna
Neethodunte ee manchulo
Naa lokam veligipothe
Ee sayanthram neeve naalo
Naa praanam nindipothe
Ee manchulo ee chalilo
Nee oohe thodaaithe
Ee sayanthram ee sayanthram
Nee roope deepamaaithe
Aashalanni pulakintha lu
Manasulo vellivirisey
Repatikai kalalanni
Hrudayaana nindipoye