Telugu Lyrics
ఎదలో పరుగులు తీయదే
మనసున మలుపులన్నీ
మరిచెనే ఓ నమ్మకం
ఈ నాటి అనుకోనదే
ఎదలో పరుగులు తీయదే
మనసున మలుపులన్నీ
మరిచెనే ఓ నమ్మకం
పారేటి నదిలాగా
పరిగెత్తే క్షణాలలో
ఏదో తెలియని
ఆశ వెలిగెనే
కదిలేటి గాలికై
అడుగులు కలిసినాయే
ఆగేటి క్షణమే
లేకనె సాగెనే
ఈ నాటి అనుకోనదే
ఎదలో పరుగులు తీయదే
మనసున మలుపులన్నీ
మరిచెనే ఓ నమ్మకం
వెన్నెల కిరణాల్లో
మెరిసేటి రూపంలో
నీవొక తారగా
కంటెనమ్మో
నింగిని అందుకోవాలని
ఎదురే వెతికేనే
కలయిక నీవని
తెలిసెనే
ఈ నాటి అనుకోనదే
ఎదలో పరుగులు తీయదే
మనసున మలుపులన్నీ
మరిచెనే ఓ నమ్మకం
English Lyrics / Transliteration
Edalo parugulu teeyade
Manasuna malupulanni
Marichene o nammakam
Ee naati anukonade
Edalo parugulu teeyade
Manasuna malupulanni
Marichene o nammakam
Paareti nadilaaga
Parigette kshanaalalo
Edho teliyani
Aasha veligane
Kadileti gaalikai
Adugulu kalisinaye
Aageti kshaname
Lekane saagene
Ee naati anukonade
Edalo parugulu teeyade
Manasuna malupulanni
Marichene o nammakam
Vennela kiranallo
Meriseti roopamlo
Neevoka taaraga
Kantenammo
Ningini andukovalani
Edure vetikene
Kalayika nee vani
Telisene
Ee naati anukonade
Edalo parugulu teeyade
Manasuna malupulanni
Marichene o nammakam