Telugu Lyrics
ఏవో కాంతులు వెలిగించి
ఈ నల్లని రాళ్లలో…
ఏవో కాంతులు వెలిగించి
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
ఈ నల్లని రాళ్లలో…
ఏవో కాంతులు వెలిగించి
ఈ నల్లని రాళ్లలో…
ఏవో కాంతులు వెలిగించి
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
కనులులేని శిలలలో
రూపములీనె కవితలు
కనులులేని శిలలలో
రూపములీనె కవితలు
గుండెలేని శిల్పాలలో
ప్రాణము పోసె నీ పాటలు
గుండెలేని శిల్పాలలో
ప్రాణము పోసె నీ పాటలు
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
పుట్టుకలేని పువ్వులలో
పరిమళాలు నింపితివి
పుట్టుకలేని పువ్వులలో
పరిమళాలు నింపితివి
మాటలేని మౌనములో
రాగాలాపన చేస్తివి
మాటలేని మౌనములో
రాగాలాపన చేస్తివి
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
ఈ నల్లని రాళ్లలో…
ఏవో కాంతులు వెలిగించి
ఈ నల్లని రాళ్లలో…
ఏవో కాంతులు వెలిగించి
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
శిల్పముగా మలిచేటి
చేతికి నీ జోహారు
English Lyrics / Transliteration
EvO kaanthulu veliginchi
Ee nallani raallalo…
EvO kaanthulu veliginchi
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru
Ee nallani raallalo…
EvO kaanthulu veliginchi
Ee nallani raallalo…
EvO kaanthulu veliginchi
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru
KanulalEni shilalalO
RoopamulEne kavithalu
KanulalEni shilalalO
RoopamulEne kavithalu
GundelEni shilpalalO
Pranamu pOsE nee paatalu
GundelEni shilpalalO
Pranamu pOsE nee paatalu
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru
PuttukalEni puvvulalO
Parimalalu nimpithivi
PuttukalEni puvvulalO
Parimalalu nimpithivi
MaatalEni maunamulO
RaagAlapana chEstivi
MaatalEni maunamulO
RaagAlapana chEstivi
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru
Ee nallani raallalo…
EvO kaanthulu veliginchi
Ee nallani raallalo…
EvO kaanthulu veliginchi
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru
Shilpamugaa malichEti
ChEthiki nee jOhAru