Telugu Lyrics
నేనున్నది ఒంటరిగా… నీవే నా తోడుగా
ఈ నిజం తెలుసుకో… ఇది నిజం తెలుసుకో
నేనున్నది ఒంటరిగా… నీవే నా తోడుగా
ఈ నిజం తెలుసుకో…
ఒంటరిగా వచ్చాను… ఈ జగతిలోన
కలిసిమెలిసి తిరిగాను… నీతో జీవితాన
ఒంటరిగా వచ్చాను… ఈ జగతిలోన
కలిసిమెలిసి తిరిగాను… నీతో జీవితాన
ఇపుడు నీవు పోయినచో… నీవు పోయినచో
నేనుంటా నీ వెంటా… నీ వెను వెంటా
ఈ నిజం తెలుసుకో… ఇది నిజం తెలుసుకో
నేనున్నది ఒంటరిగా… నీవే నా తోడుగా
పయనాలు సాగుచున్నవి… కాలం మారుచున్నది
బందుత్వాలు చెడిపోయినవి… వయసు తీరిపోవుచున్నది
పయనాలు సాగుచున్నవి… కాలం మారుచున్నది
బందుత్వాలు చెడిపోయినవి… వయసు తీరిపోవుచున్నది
ఎవరూ లేరన్న నీకు… ఎవరూ లేరన్న నీకు
నీవు లేక నేను లేనని… నీవు లేక నేను లేనని
ఈ నిజం తెలుసుకో… ఇది నిజం తెలుసుకో
నేనున్నది ఒంటరిగా… నీవే నా తోడుగా
ఈ నిజం తెలుసుకో…
English Lyrics / Transliteration
Nenunnadi ontarigaa… neeve naa todigaa
Ee nijam telusuko… idi nijam telusuko
Nenunnadi ontarigaa… neeve naa todigaa
Ee nijam telusuko…
Ontarigaa vachchaanu… ee jagathilona
Kalisimelisi thirigaanu… neetho jeevithaana
Ontarigaa vachchaanu… ee jagathilona
Kalisimelisi thirigaanu… neetho jeevithaana
Ippudu neevu poyincho… neevu poyincho
Nenuntaa nee ventaa… nee venu ventaa
Ee nijam telusuko… idi nijam telusuko
Nenunnadi ontarigaa… neeve naa todigaa
Payanaalu saaguchunnayi… kaalam maaruchunnadi
Bandhutvaalu chedipoyinayi… vayasu theeripovuchunnadi
Payanaalu saaguchunnayi… kaalam maaruchunnadi
Bandhutvaalu chedipoyinayi… vayasu theeripovuchunnadi
Evaroo leranna neeku… evaroo leranna neeku
Neevu leka nenu lenani… neevu leka nenu lenani
Ee nijam telusuko… idi nijam telusuko
Nenunnadi ontarigaa… neeve naa todigaa
Ee nijam telusuko…