Telugu Lyrics
తానె విరిగిపోతే
తానె అరిగిపోతే
ఈ పరీక్షలో తనకి
తానె విరిగిపోతే
తానె అరిగిపోతే
మనిషనిపించుకోడు
మనసున పట్టుకోడు
మనిషనిపించుకోడు
మనసున పట్టుకోడు
ఈ పరీక్షలో తనకి
తానె విరిగిపోతే
తానె అరిగిపోతే
మెలికలు తిరిగే దారులలో
మలుపులు తిరిగే నడుములలో
అడుగుతాడు దేవదూత
ఓటమి నీతో సాగదుగ
ఓడిపోయి వదిలిపెట్టె
కాలమెన్నడు రాదుగ
అడుగడుగున ఈ జన్మలో
అగ్నిపరీక్షలే
అవి తాకినా విరిగితే
నీకే నష్టంలే
ఆదమరిస్తే ఆపదలో
ఆశ వదిలితే ఆకాశాన
చీకటి నిండెనని
తొందరపడకు దొరతనం
తట్టుకోలేని బరువులని
తోసివెయకు ఒరేయ్
ఎత్తు పల్లాల ఈ బ్రతుకు
తనువును విరిచినా
మనసున దుడుకు చూపితే
నీవే గెలుపులే
ఈ పరీక్షలో తనకి
తానె విరిగిపోతే
తానె అరిగిపోతే
మనిషనిపించుకోడు
మనసున పట్టుకోడు
మనిషనిపించుకోడు
మనసున పట్టుకోడు
ఈ పరీక్షలో తనకి
తానె విరిగిపోతే
తానె అరిగిపోతే
English Lyrics / Transliteration
Taane virigipothe
Taane arigipothe
Ee parikshalo thanaki
Taane virigipothe
Taane arigipothe
Manishani pinchukodu
Manasuna pattukodu
Manishani pinchukodu
Manasuna pattukodu
Ee parikshalo thanaki
Taane virigipothe
Taane arigipothe
Melikalu thirige daarulalo
Malupulu thirige nadumulalo
Aduguthadu devadhootha
Otami neetho saagadu ga
Odipoyi vadili pette
Kaalam ennadu raadu ga
Adugaduguna ee janmalo
Agnipareekshale
Avi thaakinna virigithe
Neeke nashtam le
Aadamariste aapadalo
Aasha vadilisthe aakashana
Cheekati nindhenani
Thondharapadaku dorathanam
Thattukoleni baruvulani
Thosiveyaku orey
Eththu pallala ee brathuku
Thanuvunu virichina
Manasuna duduku choopithe
Neeve gelupule
Ee parikshalo thanaki
Taane virigipothe
Taane arigipothe
Manishani pinchukodu
Manasuna pattukodu
Manishani pinchukodu
Manasuna pattukodu
Ee parikshalo thanaki
Taane virigipothe
Taane arigipothe