Telugu Lyrics
ఈ పసుపు ఏ పసుపో
నేనెపుడూ చూడలేదే
ఈ పసుపు ఏ పసుపో
నేనెపుడూ చూడలేదే
ఈ అందం ఏ అందమో
ఈ అందం ఏ అందమో
నేనెపుడూ చూడలేదే
ఈ అందం ఏ అందమో
నేనెపుడూ చూడలేదే
ఓహోహో…
పసుపు కుంకుమలతో
పూసుకుంటే దేవత
కళ్ళలో కాంతులతో
నవ్విందీ పరిమళమా
చూసే కన్నులవి
మరచిపోయినాయే
ఇంటింట వెలుగులెన్నో
నింపేసి వెళ్ళిందే
ఈ పసుపు ఏ పసుపో
నేనెపుడూ చూడలేదే
ఈ అందం ఏ అందమో
నేనెపుడూ చూడలేదే
వెన్నెల మెరుపులన్ని
పసుపులో దాగున్నాయా
వసంత ఋతువులోని
మల్లియలే పూసినాయా
అడుగుల సవ్వడులే
మధుర సంగీతమా
ఒడిలోన ఒదిగిన
మాణిక్యమా
ఈ పసుపు ఏ పసుపో
నేనెపుడూ చూడలేదే
ఈ అందం ఏ అందమో
నేనెపుడూ చూడలేదే
మొలకలో లేలేత
మమతల దీపమా
తలపులోన తలపుల
తల్లితండ్రుల రూపమా
నీకు లోకమెంతో
నీవే లోకమాయే
నీ నవ్వుల జాబిలి
వెన్నెలలే కురిపే
ఈ పసుపు ఏ పసుపో
నేనెపుడూ చూడలేదే
ఈ అందం ఏ అందమో
నేనెపుడూ చూడలేదే
English Lyrics / Transliteration
Ee pasupu e pasupo
Nenepudu chudalēde
Ee pasupu e pasupo
Nenepudu chudalēde
Ee andam e andamō
Ee andam e andamō
Nenepudu chudalēde
Ee andam e andamō
Nenepudu chudalēde
Ōhōhō…
Pasupu kumkumalathō
Pūsukuntē dēvatha
Kaḷḷalō kāntulathō
Navvindī parimaḷamā
Chūsē kannulavi
Marachipōyināyē
Intinta velugulennō
Nimpēsi vellindē
Ee pasupu e pasupo
Nenepudu chudalēde
Ee andam e andamō
Nenepudu chudalēde
Vennela merupulanni
Pasupulō dāgunnāyā
Vasantha ruthuvulōni
Malliyalē pūsināyā
Adugula savvaḍulē
Madhura saṅgītamā
Oḍilōna odigina
Māṇikyama
Ee pasupu e pasupo
Nenepudu chudalēde
Ee andam e andamō
Nenepudu chudalēde
Molakalō lēlētha
Mamathala deepamā
Thalapulōna thalapula
Thallithanḍrula rūpamā
Neeku lōkamentō
Neevē lōkamāyē
Nee navvula jābili
Vennelalē kuripē
Ee pasupu e pasupo
Nenepudu chudalēde
Ee andam e andamō
Nenepudu chudalēde