Telugu Lyrics
ఈ ఫలములకేమి పని, ఈ చందనములకేమి పని
నీ పాదముల చెంత నేను, నీ కరుణకే వేచియుంటి
ఈ ఫలములకేమి పని, ఈ చందనములకేమి పని
నన్ను చూడవా, నన్ను చేరవా
నీడగా నీ తోడుగా, నీ సేవలో నన్ను నిలుపవా
నన్ను చూడవా, నన్ను చేరవా
నీడగా నీ తోడుగా, నీ సేవలో నన్ను నిలుపవా
ఈ ఫలములకేమి పని, ఈ చందనములకేమి పని
నీ పాదముల చెంత నేను, నీ కరుణకే వేచియుంటి
ఈ ఫలములకేమి పని, ఈ చందనములకేమి పని
శరణాగతితో నీ శరణు జొచ్చితి
నీ ప్రేమలోనే నే జీవించెద
తప్పులెన్నో చేసి, పాపమెన్నో చేసి
నిన్ను చేరితి గురువే నువ్వంటూ
శరణాగతితో నీ శరణు జొచ్చితి
నీ ప్రేమలోనే నే జీవించెద
తప్పులెన్నో చేసి, పాపమెన్నో చేసి
నిన్ను చేరితి గురువే నువ్వంటూ
ఆశ్రయం నీవే, దైవము నీవే
నా తోవలో దివ్వేళవు నీవే
ఈ ఫలములకేమి పని, ఈ చందనములకేమి పని
నీ పాదముల చెంత నేను, నీ కరుణకే వేచియుంటి
ఈ ఫలములకేమి పని, ఈ చందనములకేమి పని
అంతరంగములోన, ఆవేదనలోన
నీ రూపమే నాకు వెలుగునిచ్చెను
కష్టములన్నియూ, కడతేర్చుమని
నిన్నే నమ్మి నే వేడుకొంటి
అంతరంగములోన, ఆవేదనలోన
నీ రూపమే నాకు వెలుగునిచ్చెను
కష్టములన్నియూ, కడతేర్చుమని
నిన్నే నమ్మి నే వేడుకొంటి
శక్తి నీవే, భక్తి నీవే
నా బ్రతుకులో దీవెనవు నీవే
ఈ ఫలములకేమి పని, ఈ చందనములకేమి పని
నీ పాదముల చెంత నేను, నీ కరుణకే వేచియుంటి
ఈ ఫలములకేమి పని, ఈ చందనములకేమి పని
నన్ను చూడవా, నన్ను చేరవా
నీడగా నీ తోడుగా, నీ సేవలో నన్ను నిలుపవా
నన్ను చూడవా, నన్ను చేరవా
నీడగా నీ తోడుగా, నీ సేవలో నన్ను నిలుపవా
English Lyrics / Transliteration
Ee phalamulakemi pani, ee chandanamulakemi pani
Nee paadamula chenta nenu, nee karunake vechiyunti
Ee phalamulakemi pani, ee chandanamulakemi pani
Nannu chudava, nannu cherava
Needagaa nee thodugaa, nee sevalo nannu nilupava

Sharanagathitho nee sharana juchchithi
Nee premalone ne jeevinchedha
Thappulennno chesi, paapamennno chesi
Ninnu cherithi guruvu nuvvantu
Sharanagathitho nee sharana juchchithi
Nee premalone ne jeevinchedha
Thappulennno chesi, paapamennno chesi
Ninnu cherithi guruvu nuvvantu
Aashrayam neeve, daivamu neeve
Naa thovalo divvelavu neeve
Ee phalamulakemi pani, ee chandanamulakemi pani
Nee paadamula chenta nenu, nee karunake vechiyunti
Ee phalamulakemi pani, ee chandanamulakemi pani
Antharangamulona, aavedanalona
Nee roopame naaku velugunichchenu
Kashtamulanniyoo, kadatherchumani
Ninne nammi ne vedukonti
Antharangamulona, aavedanalona
Nee roopame naaku velugunichchenu
Kashtamulanniyoo, kadatherchumani
Ninne nammi ne vedukonti
Shakthi neeve, bakthi neeve
Naa brathukuloo deevenavu neeve