Telugu Lyrics
మనకిది అవసరం లేదు
చెప్పేసేయ్ ఈ మాట
అందరూ వినేలా
నీ ప్రేమ నాకు వద్దు
నాకు ఇది అవసరం లేదు
చెప్పేసేయ్ ఈ మాట
నేను వినేలా
ఒకరినొకరం ద్వేషించే
మనసుతో నవ్వేసే
పని చేసేద్దామా
మనం ఇలా
నీతో నాకిక
స్నేహం గాని
ప్రేమ గాని
లేనే లేదు
ఈ ప్రేమ మనకొద్దు
మనకిది అవసరం లేదు
చెప్పేసేయ్ ఈ మాట
అందరూ వినేలా
నీ ప్రేమ నాకు వద్దు
నాకు ఇది అవసరం లేదు
చెప్పేసేయ్ ఈ మాట
నేను వినేలా
ఎందుకంటే
మనది ఒకటే బాట
ఒకటే మాట
అందుకే
ఏదైనా సరే
జరిగినా సరే
నీతో నాది
ఒక్కటే కధ
నీతో నాకిక
స్నేహం గాని
ప్రేమ గాని
లేనే లేదు
ఈ ప్రేమ మనకొద్దు
మనకిది అవసరం లేదు
చెప్పేసేయ్ ఈ మాట
అందరూ వినేలా
నీ ప్రేమ నాకు వద్దు
నాకు ఇది అవసరం లేదు
చెప్పేసేయ్ ఈ మాట
నేను వినేలా
ఈ ప్రేమ మనకొద్దు
మనకిది అవసరం లేదు
చెప్పేసేయ్ ఈ మాట
అందరూ వినేలా
నీ ప్రేమ నాకు వద్దు
నాకు ఇది అవసరం లేదు
చెప్పేసేయ్ ఈ మాట
నేను వినేలా
English Lyrics / Transliteration
Manakidi avasaram ledu
Cheppesei ee maata
Andaru vinela
Nee prema naaku vaddu
Naaku idi avasaram ledu
Cheppesei ee maata
Nenu vinela
Okarinokaram dweshinche
Manasutho navvese
Pani cheseddama
Manam ila
Neetho naakika
Sneham gaani
Prema gaani
Leney ledu
Ee prema manakoddu
Manakidi avasaram ledu
Cheppesei ee maata
Andaru vinela
Nee prema naaku vaddu
Naaku idi avasaram ledu
Cheppesei ee maata
Nenu vinela
Endukante
Manadi okate baata
Okate maata
Anduke
Edaina sare
Jarigina sare
Neetho naadi
Okkate kadha
Neetho naakika
Sneham gaani
Prema gaani
Leney ledu
Ee prema manakoddu
Manakidi avasaram ledu
Cheppesei ee maata
Andaru vinela
Nee prema naaku vaddu
Naaku idi avasaram ledu
Cheppesei ee maata
Nenu vinela
Ee prema manakoddu
Manakidi avasaram ledu
Cheppesei ee maata
Andaru vinela
Nee prema naaku vaddu
Naaku idi avasaram ledu
Cheppesei ee maata
Nenu vinela