Telugu Lyrics
ఎదలో రాగం ఎందుకో
కాలం సాగే ఎందుకో
కలలో వలపు ఎందుకో
పలికే పెదవుల సవ్వడి
వినిపించె ప్రియతమ నా గుండె చప్పుడు
వయసులో మధురమైన కల
విరిసెనులే ప్రియతమా నాలోన
ఈ ప్రేమలయ్ ఎందుకో
ఎదలో రాగం ఎందుకో
చిలిపి చూపుల వైనం
నేను చూడగా నీలోన
మురిసే మనసుల మాయం
తగిలే నీ స్పర్శలోన
లోకం మారెనే ప్రియతమా
నీవు తోడై ఉండగా
అంతం లేని ఈ క్షణం
ఆశగా సాగగా
ఈ ప్రేమలయ్ ఎందుకో
ఎదలో రాగం ఎందుకో
కాలం సాగే ఎందుకో
కలలో వలపు ఎందుకో
వెన్నెలలో నీ నవ్వు
విరిసెనులే వెలుగు
నీలి నీలి నీ కళ్ళు
చెలియ చేసే పిలుపు
నేనొకటి కోరుకున్నా
నిన్నే తోడు కోరనా
ప్రతి జన్మలోనూ నీవే
నా ప్రియతమ కావా
ఈ ప్రేమలయ్ ఎందుకో
ఎదలో రాగం ఎందుకో
కాలం సాగే ఎందుకో
కలలో వలపు ఎందుకో
పలికే పెదవుల సవ్వడి
వినిపించె ప్రియతమ నా గుండె చప్పుడు
వయసులో మధురమైన కల
విరిసెనులే ప్రియతమా నాలోన
ఈ ప్రేమలయ్ ఎందుకో
ఎదలో రాగం ఎందుకో
English Lyrics / Transliteration
Edalo raagam enduko
Kaalam saage enduko
Kalalo valapu enduko
Palike pedavula savvadi
Vinipinche priyatama naa gunde chappudu
Vayasulo madhuramaina kala
Virisenule priyatama naalona
Ee premaley enduko
Edalo raagam enduko
Chilipi chupula vainam
Nenu choodagaa neelona
Murise manasula maayam
Tagile nee sparshalona
Lokam maarene priyatama
Neevu thodai undagaa
Antham leni ee kshanam
Aashagaa saagagaa
Ee premaley enduko
Edalo raagam enduko
Kaalam saage enduko
Kalalo valapu enduko
Vennelalo nee navvu
Virisenuve velugu
Neeli neeli nee kallu
Cheliya chese pilupu
Nenokati korukunnaa
Ninne thodu koranaa
Prathi janmalonu neeve
Naa priyatama kaavaa
Ee premaley enduko
Edalo raagam enduko
Kaalam saage enduko
Kalalo valapu enduko
Palike pedavula savvadi
Vinipinche priyatama naa gunde chappudu
Vayasulo madhuramaina kala
Virisenule priyatama naalona
Ee premaley enduko
Edalo raagam enduko