Telugu Lyrics
ఏ ప్రేమంటే ఇంతింతేనంట
క్షణక్షణం నీతో గడపడం
మనసు నిండా నింపడం
ఏ ప్రేమంటే ఇంతింతేనంట
ఏ ప్రేమంటే ఇంతింతేనంట
కళ్ళల్లో కళ్ళు పెట్టి
కథలెన్నో చెప్పడం
చెప్పలేని మాటల్లో
బందాలు ముడివేయడం
అలవాటు కాదా నీతో
వెన్నెలలా తోడవ్వడం
ఈ లోకం మరచిపోవడం
ఏ ప్రేమంటే ఇంతింతేనంట
ఏ ప్రేమంటే ఇంతింతేనంట
నీ ఊపిరితో ఊపిరిగా
కలిసిపోవాలనే ఆశ
నీ శ్వాసలో శ్వాసగా
ఎప్పుడుంటాడో ఈ దేహ
ప్రతి క్షణం నీతోనే
గడిచిపోవాలనే రాగం
నీ ఊసులే ఊపిరిగా
ఎపుడూ నాతోనే
ఏ ప్రేమంటే ఇంతింతేనంట
ఏ ప్రేమంటే ఇంతింతేనంట
క్షణక్షణం నీతో గడపడం
మనసు నిండా నింపడం
ఏ ప్రేమంటే ఇంతింతేనంట
ఏ ప్రేమంటే ఇంతింతేనంట
English Lyrics / Transliteration
Ee premante inthenthentena
Kshanakshanam neetho gadapadam
Manasu nindaa nimpadam
Ee premante inthenthentena
Ee premante inthenthentena
Kallallo kallu petti
Kathelenno cheppadam
Cheppaleni maatallo
Bandaalu mudiveyadam
Alavaatu kaadaa neetho
Vennelalaa thodavvadam
Ee lokam marachipovadam
Ee premante inthenthentena
Ee premante inthenthentena
Nee oopiritho oopirigaa
Kalisipovaalane aashaa
Nee shwasalo shwasagaa
Eppuduntaado ee dehaa
Prati kshanam neethone
Gadichipovaalane raagam
Nee oosule oopirigaa
Epudoo naathone
Ee premante inthenthentena
Ee premante inthenthentena
Kshanakshanam neetho gadapadam
Manasu nindaa nimpadam
Ee premante inthenthentena
Ee premante inthenthentena