Telugu Lyrics
ఇది ఎన్నాళ్ళ చెలిమే
ఈ రేయి నీవు నేను
ఇది ఎన్నాళ్ళ చెలిమే
ఈ రేయి నీవు నేను
ఈ రేయి నీవు నేను
పగలంతా నీకై వేచి
మనసులో పదిలం చేసి
అందాల రేయి కొరకై
ఆశలతో ఎదురుచూస్తూ
పగలంతా నీకై వేచి
మనసులో పదిలం చేసి
అందాల రేయి కొరకై
ఆశలతో ఎదురుచూస్తూ
ఈ రేయి నీవు నేను
ఇది ఎన్నాళ్ళ చెలిమే
ఈ రేయి నీవు నేను
ఈ రేయి నీవు నేను
చెంత చేరే వేళలో
చెంప పైనా ముద్దులో
మత్తులోన కనులు మూసి
మౌనమే మధురముగా
చెంత చేరే వేళలో
చెంప పైనా ముద్దులో
మత్తులోన కనులు మూసి
మౌనమే మధురముగా
ఈ రేయి నీవు నేను
ఇది ఎన్నాళ్ళ చెలిమే
ఈ రేయి నీవు నేను
ఈ రేయి నీవు నేను
English Lyrics / Transliteration
Idi ennaalla chelime
Ee reyi neevu nenu
Idi ennaalla chelime
Ee reyi neevu nenu
Ee reyi neevu nenu
Pagalantaa neekai vechi
Manasulo padilam chesi
Andaala reyi korakai
Aasala tho eduruchoostoo
Pagalantaa neekai vechi
Manasulo padilam chesi
Andaala reyi korakai
Aasala tho eduruchoostoo
Ee reyi neevu nenu
Idi ennaalla chelime
Ee reyi neevu nenu
Ee reyi neevu nenu
Chentha chere velalo
Chempo painaa muddulo
Mattulona kanulu moosi
Mouname madhuramugaa
Chentha chere velalo
Chempo painaa muddulo
Mattulona kanulu moosi
Mouname madhuramugaa
Ee reyi neevu nenu
Idi ennaalla chelime
Ee reyi neevu nenu
Ee reyi neevu nenu