Telugu Lyrics
మనసుల మనసులు కలిసింది
ఎన్నో ఎన్నో కలలు
కళ్ళలో పరుగులు పెట్టింది
ఒకటే మనసులో ఒకటే
నీతో నేనంటూ ఊహలు
జతగా నీతో గడిపే
లోకం నాదని తెలిసింది
మౌనంగానైనా సరే
మన కళ్ళతోనే మాట్లాడుకుందాం
రమ్మన్నా రాదుగా
ఇక ఈ వయసున ఇలా…
ఈరోజు ప్రేమతత్వం
మనసుల మనసులు కలిసింది
ఎన్నో ఎన్నో కలలు
కళ్ళలో పరుగులు పెట్టింది
తొలిసారి నా హృదయం
తనలో నువ్వే నింపేసావే
ఏంటో తెలియని ఈ
సంతోషం నాలో పెంచేసావే
నీలాగే నీ మాట
నా చెవుల్లో మళ్ళీ మళ్ళీ
నా కన్నా నువ్వే ఎక్కువగా
నన్ను ప్రేమించావు కదా
ఈరోజు ప్రేమతత్వం
మనసుల మనసులు కలిసింది
ఎన్నో ఎన్నో కలలు
కళ్ళలో పరుగులు పెట్టింది
ఒకటే మనసులో ఒకటే
నీతో నేనంటూ ఊహలు
జతగా నీతో గడిపే
లోకం నాదని తెలిసింది
మౌనంగానైనా సరే
మన కళ్ళతోనే మాట్లాడుకుందాం
రమ్మన్నా రాదుగా
ఇక ఈ వయసున ఇలా…
ఈరోజు ప్రేమతత్వం
మనసుల మనసులు కలిసింది
ఎన్నో ఎన్నో కలలు
కళ్ళలో పరుగులు పెట్టింది
English Lyrics / Transliteration
Manasula manasulu kalisindi
Enno enno kalalu
Kallalo parugulu pettindi
Okate manasulo okate
Neetho nenantu oohalu
Jathaga neetho gadipae
Lokam nadani telisindi
Mounangainaa sare
Mana kallathone matladukundam
Rammanna raaduga
Ika ee vayusuna ila…
Ee roju premathathvam
Manasula manasulu kalisindi
Enno enno kalalu
Kallalo parugulu pettindi
Tholisaari naa hrudayam
Thanalo nuvve nimpesave
Ento teliyani ee
Santhosham nalo penchesave
Neelaage nee maata
Naa chevullo malli malli
Naa kanna nuvve ekkuvagaa
Nannu premichaavu kada
Ee roju premathathvam
Manasula manasulu kalisindi
Enno enno kalalu
Kallalo parugulu pettindi
Okate manasulo okate
Neetho nenantu oohalu
Jathaga neetho gadipae
Lokam nadani telisindi
Mounangainaa sare
Mana kallathone matladukundam
Rammanna raaduga
Ika ee vayusuna ila…
Ee roju premathathvam
Manasula manasulu kalisindi
Enno enno kalalu
Kallalo parugulu pettindi