Telugu Lyrics
ఈ సకల సృష్టికి మూలము నీవే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
నీ నామ స్మరణమున
నీ నామ స్మరణమున
పునీతమగునని
పునీతమగునని
పుణ్యమగునని
పుణ్యమగునని
బ్రోతువని వేడుచున్నాము
బ్రోతువని వేడుచున్నాము
ఈ సకల సృష్టికి మూలము నీవే
ఈ సకల సృష్టికి మూలము నీవే
చరాచరముల సృష్టికర్త
సకల లోకముల పోషకుడ
సర్వ శాస్త్రముల గమ్యము
సర్వ ధర్మముల స్థాపకుడ
సర్వ పాపముల నశింపజేయు
సర్వ శక్తి స్వరూపము
అంతరంగ దర్శిని
అంతరంగ దర్శిని
అనాది స్వరూపిణి
అనాది స్వరూపిణి
అమృత వర్షిణి
అమృత వర్షిణి
అవతార ధారిణి
అవతార ధారిణి
సత్య స్వరూపా
సత్య స్వరూపా
జ్ఞాన స్వరూపా
జ్ఞాన స్వరూపా
శాంతుల ప్రదాత
శాంతుల ప్రదాత
ఈ సకల సృష్టికి మూలము నీవే
ఈ సకల సృష్టికి మూలము నీవే
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
English Lyrics / Transliteration
Ee sakala srushtiki moolamu neeve
Akhilaanda koti brahmanda nayaka
Akhilaanda koti brahmanda nayaka
Nee naama smaranamu na
Nee naama smaranamu na
Puneethamagunani
Puneethamagunani
Punyamagunani
Punyamagunani
Brothuvani veduchunnamu
Brothuvani veduchunnamu
Ee sakala srushtiki moolamu neeve
Ee sakala srushtiki moolamu neeve
Charaacharamula srushtikartha
Sakala lokamula poshaku da
Sarva shastramula gamyamu
Sarva dharmamula sthapakuda
Sarva paapamula nashimpajeyu
Sarva shakti swaroopamu
Antharanga darshini
Antharanga darshini
Anaadi swaroopini
Anaadi swaroopini
Amrutha varshini
Amrutha varshini
Avathara dhaarini
Avathara dhaarini
Satya swaroopa
Satya swaroopa
Jnana swaroopa
Jnana swaroopa
Shaanthula pradaatha
Shaanthula pradaatha
Ee sakala srushtiki moolamu neeve
Ee sakala srushtiki moolamu neeve
Akhilaanda koti brahmanda nayaka
Akhilaanda koti brahmanda nayaka