Telugu Lyrics
ఈ సంధ్యలో ఓ చిరుగాలి నా చెంత చేరగా
నేను పొంగిపోయాను
పసిడి వెన్నెల నాపై వాలి
పసిడి వెన్నెల నాపై వాలి
నీ స్వరాలు వీణలుగా
నా మదిలో మెల్లగా
సరిగమలు పలికెగా
ఈ సంధ్యలో ఓ చిరుగాలి నా చెంత చేరగా
కాలంతో కలసి నడిచే
కమ్మని నవ్వుల సవ్వడి
కాలంతో కలసి నడిచే
కమ్మని నవ్వుల సవ్వడి
నీ మోము పైన
విరిసిన పున్నమి జాబిలి
విరిసిన పున్నమి జాబిలి
నా కనులలో మెరిసెగా
అమృతానంతం
ఈ బంధం నిలిచెగా
ఈ సంధ్యలో ఓ చిరుగాలి నా చెంత చేరగా
నేను పొంగిపోయాను
పసిడి వెన్నెల నాపై వాలి
నీ స్వరాలు వీణలుగా
నా మదిలో మెల్లగా
సరిగమలు పలికెగా
ఈ సంధ్యలో ఓ చిరుగాలి నా చెంత చేరగా
కొత్తగా పుట్టిన ప్రేమ
కోకిల పాడే పాటగా
కొత్తగా పుట్టిన ప్రేమ
కోకిల పాడే పాటగా
నీ చెంతలోన
వినిపించు నా గీతిలో
వినిపించు నా గీతిలో
నీ ఊసులే తెలిపేగా
నేను నేనే కానులే
నిన్ను నే చూడగానే
ఈ సంధ్యలో ఓ చిరుగాలి నా చెంత చేరగా
నేను పొంగిపోయాను
పసిడి వెన్నెల నాపై వాలి
నీ స్వరాలు వీణలుగా
నా మదిలో మెల్లగా
సరిగమలు పలికెగా
ఈ సంధ్యలో ఓ చిరుగాలి నా చెంత చేరగా
English Lyrics / Transliteration
Ee Sandhyalo O Chirugaali Naa Chentha Cheraga
Nenu Pongipoyanu
Pasidi Vennela Naapai Vaali
Pasidi Vennela Naapai Vaali
Nee Swaralu Veena Luga
Naa Madhilo Mellaga
Sarigamalu Palikega
Ee Sandhyalo O Chirugaali Naa Chentha Cheraga
Kaalamtho Kalasi Nadiche
Kammani Navvula Savvadi
Kaalamtho Kalasi Nadiche
Kammani Navvula Savvadi
Nee Momu Paina
Virisina Punnami Jaabili
Virisina Punnami Jaabili
Naa Kanulalo Merisega
Amruthaanantham
Ee Bandham Nilichega
Ee Sandhyalo O Chirugaali Naa Chentha Cheraga
Nenu Pongipoyanu
Pasidi Vennela Naapai Vaali
Nee Swaralu Veena Luga
Naa Madhilo Mellaga
Sarigamalu Palikega
Ee Sandhyalo O Chirugaali Naa Chentha Cheraga
Koththaga Puttina Prema
Kokila Paade Paataga
Koththaga Puttina Prema
Kokila Paade Paataga
Nee Chenthalona
Vinipinchu Naa Geethilo
Vinipinchu Naa Geethilo
Nee Oosule Telipuga
Nenu Nene Kaanule
Ninnu Ne Choodagaane
Ee Sandhyalo O Chirugaali Naa Chentha Cheraga
Nenu Pongipoyanu
Pasidi Vennela Naapai Vaali
Nee Swaralu Veena Luga
Naa Madhilo Mellaga
Sarigamalu Palikega
Ee Sandhyalo O Chirugaali Naa Chentha Cheraga