Telugu Lyrics
నా సిన్నారి వయసులో
ఏవో కలలు దాచుకున్న
నా జిలుగు బెరడులో
ఈ సిగ్గు దోంతరాలు
నా సిన్నారి వయసులో
ఏవో కలలు దాచుకున్న
నా జిలుగు బెరడులో
పున్నమి వెన్నెలె
పులిమిన పులకింతలే
పసిడి వెలుగు రేఖలు
పంచుకున్న లోగిలిలో
పున్నమి వెన్నెలె
పులిమిన పులకింతలే
పసిడి వెలుగు రేఖలు
పంచుకున్న లోగిలిలో
ఈ సిగ్గు దోంతరాలు
నా సిన్నారి వయసులో
ఏవో కలలు దాచుకున్న
నా జిలుగు బెరడులో
వయసు వలపు కొమ్మకు
పగడపు కొమ్మలు
నిండు నిండు జాబిల్లి
నిలచిన నీల మువ్వలు
వయసు వలపు కొమ్మకు
పగడపు కొమ్మలు
నిండు నిండు జాబిల్లి
నిలచిన నీల మువ్వలు
ఈ సిగ్గు దోంతరాలు
నా సిన్నారి వయసులో
ఏవో కలలు దాచుకున్న
నా జిలుగు బెరడులో
తొలి వలపు ముడి పడగ
తావిరి నీ రాగాలు
మధురమైన ఊసులు
మాధుర్యంగా పాడగా
తొలి వలపు ముడి పడగ
తావిరి నీ రాగాలు
మధురమైన ఊసులు
మాధుర్యంగా పాడగా
ఈ సిగ్గు దోంతరాలు
నా సిన్నారి వయసులో
ఏవో కలలు దాచుకున్న
నా జిలుగు బెరడులో
English Lyrics / Transliteration
Naa sinnari vayusulo
Yevo kalalu dachukunna
Naa jilugu beradulo
Ee siggu dontharalu
Naa sinnari vayusulo
Yevo kalalu dachukunna
Naa jilugu beradulo
Punnami vennelae
Pulimina pulakintalae
Pasidi velugu raekalu
Panchukunna logililo
Punnami vennelae
Pulimina pulakintalae
Pasidi velugu raekalu
Panchukunna logililo
Ee siggu dontharalu
Naa sinnari vayusulo
Yevo kalalu dachukunna
Naa jilugu beradulo
Vayasu valapu kommaku
Pagadapu kommalu
Nindu nindu jaabilli
Nilachina neela muvvaluu
Vayasu valapu kommaku
Pagadapu kommalu
Nindu nindu jaabilli
Nilachina neela muvvaluu
Ee siggu dontharalu
Naa sinnari vayusulo
Yevo kalalu dachukunna
Naa jilugu beradulo
Tholi valapu mudi padaga
Thaaviri nee raagaalu
Madhuramaina oosulu
Maadhuryamga paadaga
Tholi valapu mudi padaga
Thaaviri nee raagaalu
Madhuramaina oosulu
Maadhuryamga paadaga
Ee siggu dontharalu
Naa sinnari vayusulo
Yevo kalalu dachukunna
Naa jilugu beradulo