Telugu Lyrics
ఈ చిన్నే చిన్నారి…
అందాల లోకం నీవే
ఈ చిన్నే చిన్నారి…
ఈ చిన్నే చిన్నారి…
అందాల లోకం నీవే
చెలియా… నా ప్రియా…
నీలోన వున్నానుగా…
ఈ చిన్నే చిన్నారి…
ఈ చిన్నే చిన్నారి…
అందాల లోకం నీవే
నవ యవ్వన కాంతులీనే
కొమ్మే నువ్వే
మెరిసే తారకవో
నడిచే పారిజాతమో
మరుమల్లి పూసినా
మల్లెతోట నీవే
నన్ను ఆకర్షించే
నడకే నీది
ఈ చిన్నే చిన్నారి…
ఈ చిన్నే చిన్నారి…
అందాల లోకం నీవే
చెలియా… నా ప్రియా…
నీలోన వున్నానుగా…
నీలాల సంద్రాన
రంగులే వేసావే
వెన్నెల కౌగిలిలో
వెచ్చదనం చేశావే
అతనైన పైనా
అందమే నువ్వే
ఏ క్షణమైనా
నా ప్రాణమే నువ్వే
ఈ చిన్నే చిన్నారి…
ఈ చిన్నే చిన్నారి…
అందాల లోకం నీవే
చెలియా… నా ప్రియా…
నీలోన వున్నానుగా…
ఈ చిన్నే చిన్నారి…
ఈ చిన్నే చిన్నారి…
అందాల లోకం నీవే
English Lyrics / Transliteration
Ee chinne chinnari…
Andala lokam neeve
Ee chinne chinnari…
Ee chinne chinnari…
Andala lokam neeve
Cheliyaa… naa priyaa…
Neelona unnanugaa…
Ee chinne chinnari…
Ee chinne chinnari…
Andala lokam neeve
Nava yavvana kaanthuline
Komme nuvve
Merise thaarakavo
Nadiche paarijaathamo
Marumalli poosinaa
Malle thota neeve
Nannu aakarshinche
Nadake needhi
Ee chinne chinnari…
Ee chinne chinnari…
Andala lokam neeve
Cheliyaa… naa priyaa…
Neelona unnanugaa…
Neelaala sandraana
Rangule vesave
Vennela kougililo
Vechadanam chesave
Athanaina painaa
Andame nuvve
Ye kshanamainaa
Naa praaname nuvve
Ee chinne chinnari…
Ee chinne chinnari…
Andala lokam neeve
Cheliyaa… naa priyaa…
Neelona unnanugaa…
Ee chinne chinnari…
Ee chinne chinnari…
Andala lokam neeve