Telugu Lyrics
మా దైవం మా నేస్తం
ఈ శ్రీవారే మావారు
మా దైవం మా నేస్తం
వయసంతా వాడిదే
మనసంతా వాడిదే
వయసంతా వాడిదే
మనసంతా వాడిదే
ప్రియతముడు ప్రియతముడు
ప్రియతముడు ప్రియతముడు
ఈ శ్రీవారే మావారు
మా దైవం మా నేస్తం
ఆయనంటే ఆటే ఆట
ఆయనంటే పాటే పాట
ఆయనంటే ఆటే ఆట
ఆయనంటే పాటే పాట
నా ఊహల్లో నా కలల్లో
నే నువ్వే నా నువ్వే
ఈ శ్రీవారే మావారు
మా దైవం మా నేస్తం
చెంత చేరి చెంత చేరి
చిరునగవుతో చిరునగవుతో
చెంత చేరి చెంత చేరి
చిరునగవుతో చిరునగవుతో
నా ప్రేమను పలికించే
నా రాగం నా రాగం
నా ప్రేమను పలికించే
నా రాగం నా రాగం
ఈ శ్రీవారే మావారు
మా దైవం మా నేస్తం
వయసంతా వాడిదే
మనసంతా వాడిదే
వయసంతా వాడిదే
మనసంతా వాడిదే
ప్రియతముడు ప్రియతముడు
ప్రియతముడు ప్రియతముడు
English Lyrics / Transliteration
Maa Daivam Maa Nestham
Ee Sreevaare Maavaaru
Maa Daivam Maa Nestham
Vayasantha Vaadide
Manasantha Vaadide
Vayasantha Vaadide
Manasantha Vaadide
Priyamududu Priyamududu
Priyamududu Priyamududu
Ee Sreevaare Maavaaru
Maa Daivam Maa Nestham
Aayanante Aate Aata
Aayanante Paate Paata
Aayanante Aate Aata
Aayanante Paate Paata
Naa Oohallo Naa Kalallo
Ney Nuvve Naa Nuvve
Ee Sreevaare Maavaaru
Maa Daivam Maa Nestham
Chentha Cheri Chentha Cheri
Chirunagavutho Chirunagavutho
Chentha Cheri Chentha Cheri
Chirunagavutho Chirunagavutho
Naa Premanu Palikinche
Naa Raagam Naa Raagam
Naa Premanu Palikinche
Naa Raagam Naa Raagam
Ee Sreevaare Maavaaru
Maa Daivam Maa Nestham
Vayasantha Vaadide
Manasantha Vaadide
Vayasantha Vaadide
Manasantha Vaadide
Priyamududu Priyamududu
Priyamududu Priyamududu