Telugu Lyrics
ఒక దేవాలయమై
నీకై నే వేచి చూసే
ఒక పూజారిణిగా
ఈ ఉదయం నా హృదయం
ఒక దేవాలయమై
నీకై నే వేచి చూసే
ఒక పూజారిణిగా
వెన్నెలలో కానరాని
వెలుగురేఖవు నీవు
నా మనసున మోగని
రాగమెవ్వరు నీవు
ఎండమావితో తడిసే
నా దాహం తీర్చే
వూహల వర్షానివే
నువ్వేగా
ఈ ఉదయం నా హృదయం
ఒక దేవాలయమై
నీకై నే వేచి చూసే
ఒక పూజారిణిగా
చెలియ నీవు పిలిచే
చిన్ని పిలుపులలో
తనివి తీరని కోరిక
లాలించుటలో
తులిసే నా ఊహలకు
రాగాల హారతి
చేయుటలో
ఈ ఉదయం నా హృదయం
ఒక దేవాలయమై
నీకై నే వేచి చూసే
ఒక పూజారిణిగా
వెన్నెలలో కానరాని
వెలుగురేఖవు నీవు
నా మనసున మోగని
రాగమెవ్వరు నీవు
ఎండమావితో తడిసే
నా దాహం తీర్చే
వూహల వర్షానివే
నువ్వేగా
ఈ ఉదయం నా హృదయం
ఒక దేవాలయమై
నీకై నే వేచి చూసే
ఒక పూజారిణిగా
English Lyrics / Transliteration
Oka devalayamai
Neekai ne vechi choose
Oka poojariniga
Ee udayam naa hrudayam
Oka devalayamai
Neekai ne vechi choose
Oka poojariniga
Vennelalo kaanaraani
Velugurekhavu neevu
Naa manasuna mogani
Ragamevvaru neevu
Endamaavitho tadise
Naa daaham theerche
Voohala varshaani ve
Nuvvega
Ee udayam naa hrudayam
Oka devalayamai
Neekai ne vechi choose
Oka poojariniga
Cheliya neevu piliche
Chinni pilupulalo
Tanivi theerani korika
Laalinchutalo
Tulise naa oohalaku
Raagala haarathi
Cheyutalo
Ee udayam naa hrudayam
Oka devalayamai
Neekai ne vechi choose
Oka poojariniga
Vennelalo kaanaraani
Velugurekhavu neevu
Naa manasuna mogani
Ragamevvaru neevu
Endamaavitho tadise
Naa daaham theerche
Voohala varshaani ve
Nuvvega
Ee udayam naa hrudayam
Oka devalayamai
Neekai ne vechi choose
Oka poojariniga