Telugu Lyrics
ఎద సయ్యాటలో
నీవే తోడై
నడచే వేళ నాలో
ఈ లోకం నువ్వే
ఈ ప్రాణం నువ్వే
అంతం నువ్వే
నాలో నీవే
నా కళ్ళలో కనబడు
నీ రూపమే
నా పెదవుల పైన
ఒకే మాట నీ నామమే
నా ఊహల లోతుల్లో
నీ సవ్వడే
నా గుండె దరువుల్లో
నీ పాటలే
ఈ వేళ నాలో
ఎద సయ్యాటలో
నీవే తోడై
నడచే వేళ నాలో
ఈ లోకం నువ్వే
ఈ ప్రాణం నువ్వే
అంతం నువ్వే
నాలో నీవే
నా మనసే మురిసెను
నీతోడై
నా అడుగులు నడిచేను
నీ దారినే
నా జన్మకు అర్ధము
నీవేలే
నా స్వప్నములో నిలిచే
ఒక రూపం నువ్వే
ఈ వేళ నాలో
ఎద సయ్యాటలో
నీవే తోడై
నడచే వేళ నాలో
ఈ లోకం నువ్వే
ఈ ప్రాణం నువ్వే
అంతం నువ్వే
నాలో నీవే
English Lyrics / Transliteration
Edha sayyaatlo
Neeve thodai
Nadache vela naalona
Ee lokam nuvve
Ee praanam nuvve
Antham nuvve
Naalona neeve
Na kallalo kanabadu
Nee roopame
Na pedavula paina
Oke maata nee naamame
Na oohala lothullo
Nee savvade
Na gunde daruvullo
Nee paatale
Ee vela naalona
Edha sayyaatlo
Neeve thodai
Nadache vela naalona
Ee lokam nuvve
Ee praanam nuvve
Antham nuvve
Naalona neeve
Na manase murisenu
Neethodai
Na adugulu nadichenu
Nee daarine
Na janmaku ardhamu
Nuvvele
Na swapnamulo niliche
Oka roopam nuvve
Ee vela naalona
Edha sayyaatlo
Neeve thodai
Nadache vela naalona
Ee lokam nuvve
Ee praanam nuvve
Antham nuvve
Naalona neeve