Telugu Lyrics
నను పిలిచేది నీవే నీవే
ఈ వెన్నెల రాత్రే ఈ వెన్నెల రాత్రే
నను పిలిచేది నీవే నీవే
చల్లని గాలులు వీచేను
మదిలోన ఏదో లాలించేను
చల్లని గాలులు వీచేను
మదిలోన ఏదో లాలించేను
కనులార చూడుమా నన్ను
నా తొలి ప్రేమ గీతము వినుమా
ఈ వెన్నెల రాత్రే ఈ వెన్నెల రాత్రే
నను పిలిచేది నీవే నీవే
ఈ వెన్నెల రాత్రే
ఎడారి గుండెలో వాడెనా
చెలి కన్నుల మెరుపు చూసెనా
ఎడారి గుండెలో వాడెనా
చెలి కన్నుల మెరుపు చూసెనా
మరల విరిసెనా ఆశలు
మధురముగా మారెనా ఊహలు
ఈ వెన్నెల రాత్రే ఈ వెన్నెల రాత్రే
నను పిలిచేది నీవే నీవే
ఈ వెన్నెల రాత్రే
కరుణ జూడవా నాపైన
ప్రేమించవా ప్రియురాలై
కరుణ జూడవా నాపైన
ప్రేమించవా ప్రియురాలై
ఒంటరి జీవిని నేను
అడగెదను మరువకె నన్ను
ఈ వెన్నెల రాత్రే ఈ వెన్నెల రాత్రే
నను పిలిచేది నీవే నీవే
ఈ వెన్నెల రాత్రే
చల్లని గాలులు వీచేను
మదిలోన ఏదో లాలించేను
చల్లని గాలులు వీచేను
మదిలోన ఏదో లాలించేను
కనులార చూడుమా నన్ను
నా తొలి ప్రేమ గీతము వినుమా
ఈ వెన్నెల రాత్రే ఈ వెన్నెల రాత్రే
నను పిలిచేది నీవే నీవే
ఈ వెన్నెల రాత్రే
English Lyrics / Transliteration
Nanu pilichedi neeve neeve
Ee vennela raathre ee vennela raathre
Nanu pilichedi neeve neeve
Challani gaalulu veechenu
Madilona edo laalinchenu
Challani gaalulu veechenu
Madilona edo laalinchenu
Kanulaara choodumaa nannu
Naa tholi prema geethamu vinumaa
Ee vennela raathre ee vennela raathre
Nanu pilichedi neeve neeve
Ee vennela raathre
Edaari gundelo vaadenaa
Cheli kannula merupu chooseanaa
Edaari gundelo vaadenaa
Cheli kannula merupu chooseanaa
Marala virisenaa aashalu
Madhuramugaa maarenaa oohalu
Ee vennela raathre ee vennela raathre
Nanu pilichedi neeve neeve
Ee vennela raathre
Karuna joodavaa naapaina
Preminchavaa priyuraalilei
Karuna joodavaa naapaina
Preminchavaa priyuraalilei
Ontari jeevini nenu
Adagenu maruvake nannu
Ee vennela raathre ee vennela raathre
Nanu pilichedi neeve neeve
Ee vennela raathre
Challani gaalulu veechenu
Madilona edo laalinchenu
Challani gaalulu veechenu
Madilona edo laalinchenu
Kanulaara choodumaa nannu
Naa tholi prema geethamu vinumaa
Ee vennela raathre ee vennela raathre
Nanu pilichedi neeve neeve
Ee vennela raathre