Telugu Lyrics
ఈ గ్రి శిఖరం మీద
నీవు దిగి వచ్చితివి
నీవు దిగి వచ్చితివి
నేను చూచు చుండగా
నేను చూచు చుండగా
ఆహా ఏ గ్రి శిఖరం మీద
ఈ గ్రి శిఖరం మీద
నీవు దిగి వచ్చితివి
నేను చూచు చుండగా
విరించి విరచిన
వేదములు విన్నది
విరించి విరచిన
వేదములు విన్నది
బ్రమ్మపురుషుని
కనులు తిరిగినవి
బ్రమ్మపురుషుని
కనులు తిరిగినవి
అదే గ్రి శిఖరం మీద
ఈ గ్రి శిఖరం మీద
నీవు దిగి వచ్చితివి
నేను చూచు చుండగా
చంద్రుడు చల్లని
చాయలు చిందించి
చంద్రుడు చల్లని
చాయలు చిందించి
చరణాలకు
పూజ చేసినాడు
చరణాలకు
పూజ చేసినాడు
అదే గ్రి శిఖరం మీద
ఈ గ్రి శిఖరం మీద
నీవు దిగి వచ్చితివి
నేను చూచు చుండగా
English Lyrics / Transliteration
Ee gri sikharam meeda
Neevu digi vachitivi
Neevu digi vachitivi
Nenu choochu chundaga
Nenu choochu chundaga
Aaha Ee gri sikharam meeda
Ee gri sikharam meeda
Neevu digi vachitivi
Nenu choochu chundaga
Virinchi virachina
Vedamulu vinnadi
Virinchi virachina
Vedamulu vinnadi
Bramhapurushuni
Kanulu thiriginavi
Bramhapurushuni
Kanulu thiriginavi
Ade gri sikharam meeda
Ee gri sikharam meeda
Neevu digi vachitivi
Nenu choochu chundaga
Chandrudu challani
Chayalu chindinchi
Chandrudu challani
Chayalu chindinchi
Charanalaku
Pooja chesinadu
Charanalaku
Pooja chesinadu
Ade gri sikharam meeda
Ee gri sikharam meeda
Neevu digi vachitivi
Nenu choochu chundaga