Telugu Lyrics
మనసుకే ఒక వరం
తన వెంటే నడిచే ధైర్యం
మనసుకే ఒక నమ్మకం
ఏ క్షణం స్వయంవరం
మనసుకే ఒక వరం
తన వెంటే నడిచే ధైర్యం
మనసుకే ఒక నమ్మకం
కొత్తగా ఒక లోకం
కళ్ళలోన కనిపించెగా
నీ వైపే ఒక అడుగు
పదాలలో వినపించెగా
ప్రియమైనా ప్రియమైనా
నాకు నువ్వే
ప్రియమైనా ప్రియమైనా
నాకు నువ్వే
ఏ క్షణం స్వయంవరం
మనసుకే ఒక వరం
తన వెంటే నడిచే ధైర్యం
మనసుకే ఒక నమ్మకం
ఒడి నిండా అందం
గుండె నిండా ఆనందం
నేను మారాలి నీకై
కొత్త రూపం కనుగొనాలి
కలిసి నడిచే దారి
కడదాకా రానీ
చెరి సగభాగమై
ఒకటవ్వాలి మనమింకా
ప్రియమైనా ప్రియమైనా
నాకు నువ్వే
ప్రియమైనా ప్రియమైనా
నాకు నువ్వే
ఏ క్షణం స్వయంవరం
మనసుకే ఒక వరం
తన వెంటే నడిచే ధైర్యం
మనసుకే ఒక నమ్మకం
కొత్తగా ఒక లోకం
కళ్ళలోన కనిపించెగా
నీ వైపే ఒక అడుగు
పదాలలో వినపించెగా
ప్రియమైనా ప్రియమైనా
నాకు నువ్వే
ప్రియమైనా ప్రియమైనా
నాకు నువ్వే
English Lyrics / Transliteration
Manasuke oka varam
Tana vente nadiche dhairyam
Manasuke oka nammakam
E kshanam swayamvaram
Manasuke oka varam
Tana vente nadiche dhairyam
Manasuke oka nammakam
Kottaga oka lokam
Kallalona kanipinchega
Nee vaipe oka adugu
Padalalo vinapinchega
Priyamaina priyamaina
Naku nuvve
Priyamaina priyamaina
Naku nuvve
E kshanam swayamvaram
Manasuke oka varam
Tana vente nadiche dhairyam
Manasuke oka nammakam
Odi ninda andam
Gunde ninda anandam
Nenu maarali neekai
Kotta roopam kanugonali
Kalisi nadiche daari
Kadadaka raani
Cheri sagabhagamai
Okatavali manaminka
Priyamaina priyamaina
Naku nuvve
Priyamaina priyamaina
Naku nuvve
E kshanam swayamvaram
Manasuke oka varam
Tana vente nadiche dhairyam
Manasuke oka nammakam
Kottaga oka lokam
Kallalona kanipinchega
Nee vaipe oka adugu
Padalalo vinapinchega
Priyamaina priyamaina
Naku nuvve
Priyamaina priyamaina
Naku nuvve