Telugu Lyrics
ఏమని పిలిచింది
ఈలో ఊయలో ఊగింది
ఏమని పిలిచింది
ఇంతలో ఏ నింగి నుండి
అందాల దేవత దిగివచ్చింది
ఈలో ఊయలో ఊగింది
ఏమని పిలిచింది
కమ్మని కలలు కంటున్న వేళ
కమ్మని రూపం కనబడె నీలా
బమ్మరా భామంటే
భావాల తీరాల
కమ్మని కలలు కంటున్న వేళ
కమ్మని రూపం కనబడె నీలా
ఎంతని చెప్పను ప్రియుడెవరో
ఏంతని చెప్పను ప్రియుడెవరో
అంత రంగాల నా మదిలో
పలికెనా ఓ ప్రియుడెవరో
ఈలో ఊయలో ఊగింది
ఏమని పిలిచింది
బాల తనువెంతో మమకారం
మధురమైన తొలి ప్రేమారంభం
చీరల నడుమ
చందనాలలో
బాల తనువెంతో మమకారం
మధురమైన తొలి ప్రేమారంభం
ఈలో ఊయలో ఊగింది
ఏమని పిలిచింది
ఇంతలో ఏ నింగి నుండి
అందాల దేవత దిగివచ్చింది
ఈలో ఊయలో ఊగింది
ఏమని పిలిచింది
English Lyrics / Transliteration
Emani pilichindi
Eelo ooyalo oogindi
Emani pilichindi
Intalo ye ningi nundi
Andala devata digivacchindi
Eelo ooyalo oogindi
Emani pilichindi
Kammani kalalu kantunna vela
Kammani roopam kanabade neela
Bammara bhaamante
Bhavala theerala
Kammani kalalu kantunna vela
Kammani roopam kanabade neela
Enthani cheppanu priyudevaro
Enthani cheppanu priyudevaro
Antha rangala naa madhilo
Palikena oh priyudevaro
Eelo ooyalo oogindi
Emani pilichindi
Baala thanuvetho mamakaram
Madhuramaina tholi premrambham
Cheerala naduma
Chandanallo
Baala thanuvetho mamakaram
Madhuramaina tholi premrambham
Eelo ooyalo oogindi
Emani pilichindi
Intalo ye ningi nundi
Andala devata digivacchindi
Eelo ooyalo oogindi
Emani pilichindi