Telugu Lyrics
నా మదిలో ఏమేమో కలతలా
రేపటి ఈహాయి కన్నుల
మెరిసే కాంతుల రంగుల
పలికే ప్రేమై
విరిసే పూలై
మనసు మురిసెనే
వెంటాడేలే
ఈనాటి ఈహాయి కలకలా
నా మదిలో ఏమేమో కలతలా
చూపుల గుసగుసలు
ఏదో పిలుపులు
నవ్వుల సవ్వడులు
ఎన్నో పిలుపులు
తనువూ పరవశమై
మనసు పరవశమై
అలలపై తేలెనే
వెన్నెల పాడెనే
ఈనాటి ఈహాయి కలకలా
నా మదిలో ఏమేమో కలతలా
గాలి హోయలు
నీకై చేయును
మెరుపుల వేగము
నీకై చేరును
దిగులుల వీడిలే
సంతోషం వాడలే
అడిగె ప్రతి మైన
అడగనీ ప్రియమైన
ఈనాటి ఈహాయి కలకలా
నా మదిలో ఏమేమో కలతలా
రేపటి ఈహాయి కన్నుల
మెరిసే కాంతుల రంగుల
పలికే ప్రేమై
విరిసే పూలై
మనసు మురిసెనే
వెంటాడేలే
English Lyrics / Transliteration
Naa madhilo ememo kalatala
Repati eehaayi kannula
Merise kantula rangula
Palike premai
Virise poolai
Manasu murisene
Ventaadelae
Enaati eehaayi kalakala
Naa madhilo ememo kalatala
Choopula gusagusalu
Edho pilupulu
Navvula savvadulu
Enno pilupulu
Tanuvu parvashamai
Manasu parvashamai
Alalapai thelene
Vennela paadene
Enaati eehaayi kalakala
Naa madhilo ememo kalatala
Gaali hoyalu
Neekai cheyunu
Merupula vegamoo
Neekai cherunu
Digulula veedale
Santhosham vaadale
Adige prathi mainaa
Adagani priyamainaa
Enaati eehaayi kalakala
Naa madhilo ememo kalatala
Repati eehaayi kannula
Merise kantula rangula
Palike premai
Virise poolai
Manasu murisene
Ventaadelae