Telugu Lyrics
ఏనాడు ఏదో దోషం
నీలోన ఉందంట
నీకోసం నా లోకం
ఉందంట
ఏనాడు ఏదో దోషం
నీలోన ఉందంట
ఏ దారిన నిన్ను చూసినా
నా మనసు నువ్వే తలిచునే
అది దోషం కాదంట
నా పెదవుల నవ్వే నీ పేరే
చెపుతుందంట
ఏ దారిన నిన్ను చూసినా
నా మనసు నువ్వే తలిచునే
అది దోషం కాదంట
నీ కళ్ళలోన దాగున్న
నా ఊహల కోవెల
కొలిచే కోలాహల
తెలిసిందో లేదో
నా చెలిమికి నీలోన
ఒక బంధం ఉందంట
అది దోషం కాదంట
ఏ దారిన నిన్ను చూసినా
నా మనసు నువ్వే తలిచునే
అది దోషం కాదంట
నా పెదవుల నవ్వే నీ పేరే
చెపుతుందంట
ఏ దారిన నిన్ను చూసినా
నా మనసు నువ్వే తలిచునే
అది దోషం కాదంట
ఏనాడు ఏదో దోషం
నీలోన ఉందంట
నీకోసం నా లోకం
ఉందంట
ఏనాడు ఏదో దోషం
నీలోన ఉందంట
English Lyrics / Transliteration
Enadu edo dosham
Neelona undanta
Neekosam naa lokam
Undanta
Enadu edo dosham
Neelona undanta
Ye daarina ninnu choosinaa
Naa manasu nuvve talichune
Adi dosham kaadanta
Naa pedavula navve nee pere
Cheputundanta
Ye daarina ninnu choosinaa
Naa manasu nuvve talichune
Adi dosham kaadanta
Nee kallalona daagunna
Naa oohala kovela
Koliche kolahala
Telisindo ledo
Naa chelimiki neelona
Oka bandham undanta
Adi dosham kaadanta
Ye daarina ninnu choosinaa
Naa manasu nuvve talichune
Adi dosham kaadanta
Naa pedavula navve nee pere
Cheputundanta
Ye daarina ninnu choosinaa
Naa manasu nuvve talichune
Adi dosham kaadanta
Enadu edo dosham
Neelona undanta
Neekosam naa lokam
Undanta
Enadu edo dosham
Neelona undanta