Telugu Lyrics
యే వెలుగు కోరునో
ఈపేకుణితుడు యీ లోకాన
యే వెలుగు కోరునో
పులకించినట్టి తన తొలి మోహాన
వెలసిన రూపం వదులుకొనలేక
పులకించినట్టి తన తొలి మోహాన
వెలసిన రూపం వదులుకొనలేక
అంగములలోన అణువణువున
తను పొంగిపోవు ఆనందాన
ఈపేకుణితుడు యీ లోకాన
యే వెలుగు కోరునో
బయట పడలేని తన మనసులోని
పొంగి పొరలేటి అనురాగాల
బయట పడలేని తన మనసులోని
పొంగి పొరలేటి అనురాగాల
ఎవ్వరు కాంచలేని యీ యదార్దాల
ఎవ్వరు కాంచలేని యీ యదార్దాల
తనలో తానే తనివితీర
తను పొంగిపోవు ఆనందాన
ఈపేకుణితుడు యీ లోకాన
యే వెలుగు కోరునో
ఈపేకుణితుడు యీ లోకాన
యే వెలుగు కోరునో
English Lyrics / Transliteration
Ye velugu koruno
Eepekunithudu ee lokana
Ye velugu koruno
Pulakinchi natti tana toli mohana
Velasina roopam vadulukonaleka
Pulakinchi natti tana toli mohana
Velasina roopam vadulukonaleka
Angamulalona anuvunuvuna
Tanu pongipovu aanandana
Eepekunithudu ee lokana
Ye velugu koruno
Bayata padaleni tana manasuloni
Pongi poraleti anuraagala
Bayata padaleni tana manasuloni
Pongi poraleti anuraagala
Evvaru kanchaleni ee yadardala
Evvaru kanchaleni ee yadardala
Tanalone tane taniviteera
Tanu pongipovu aanandana
Eepekunithudu ee lokana
Ye velugu koruno
Eepekunithudu ee lokana
Ye velugu koruno