Telugu Lyrics
కలతలున్న యెడల ఈ రేయి తీయనిధి
కలలు కనే పెదవులకి కానుక నీవే
కానుక నీవే
కలలు కనే పెదవులకి కానుక నీవే
కానుక నీవే
ఈరేయి తీయనిధి ఈ రేయి తీయనిధి
కలతలున్న యెడల ఈ రేయి తీయనిధి
మదిలోన ఊహలకు మల్లెలు పూచినవి
మల్లెలు పూచినవి
మదిలోన ఊహలకు మల్లెలు పూచినవి
మల్లెలు పూచినవి
చెలి నీ కురుల వాసన చిలికిన వేళ
చిలికిన వేళ
చెలి నీ కురుల వాసన చిలికిన వేళ
చిలికిన వేళ
ఈరేయి తీయనిధి ఈ రేయి తీయనిధి
కలతలున్న యెడల ఈ రేయి తీయనిధి
కనులలో మెరుపులకు కాంతులిడుచున్నది
కాంతులిడుచున్నది
కనులలో మెరుపులకు కాంతులిడుచున్నది
కాంతులిడుచున్నది
జతగా చేరిన నీ చేతి స్పర్శ వేళ
స్పర్శ వేళ
జతగా చేరిన నీ చేతి స్పర్శ వేళ
స్పర్శ వేళ
ఈరేయి తీయనిధి ఈ రేయి తీయనిధి
కలతలున్న యెడల ఈ రేయి తీయనిధి
కలలు కనే పెదవులకి కానుక నీవే
కానుక నీవే
కలలు కనే పెదవులకి కానుక నీవే
కానుక నీవే
ఈరేయి తీయనిధి ఈ రేయి తీయనిధి
English Lyrics / Transliteration
Kalathalunna yédala eereyi theeyanidhi
Kalalu kané padavulaki kaanuka neeve
Kaanuka neeve
Kalalu kané padavulaki kaanuka neeve
Kaanuka neeve
Eereyi theeyanidhi eereyi theeyanidhi
Kalathalunna yédala eereyi theeyanidhi
Madilona oohalaku mallelu poochinavi
Mallelu poochinavi
Madilona oohalaku mallelu poochinavi
Mallelu poochinavi
Cheli nee kurulavaasana chilikinavela
Chilikinavela
Cheli nee kurulavaasana chilikinavela
Chilikinavela
Eereyi theeyanidhi eereyi theeyanidhi
Kalathalunna yédala eereyi theeyanidhi
Kanulalo merupulaku kaanthuliduchunnadi
Kaanthuliduchunnadi
Kanulalo merupulaku kaanthuliduchunnadi
Kaanthuliduchunnadi
Jathagaa cherina nee chethi sparsa vela
Spara vela
Jathagaa cherina nee chethi sparsa vela
Spara vela
Eereyi theeyanidhi eereyi theeyanidhi
Kalathalunna yédala eereyi theeyanidhi
Kalalu kané padavulaki kaanuka neeve
Kaanuka neeve
Kalalu kané padavulaki kaanuka neeve
Kaanuka neeve
Eereyi theeyanidhi eereyi theeyanidhi