Telugu Lyrics
ఎదురు నిలుచున్నాడే!
చూపులొ తిరుగుడు తిరుగే
చెక్కిల్ వెలిగే!
ఎర్ర ఎర్రని కళ్ళతోనే
ఎదురు నిలుచున్నాడే!
చూపులొ తిరుగుడు తిరుగే
చెక్కిల్ వెలిగే!
పాల మీగడ తెల్ల పెదవుల
వొలాయించే నవ్వే!
లేత గులాబి రంగు గొంతుక
సెలయేటి గీతాలె!
పాల మీగడ తెల్ల పెదవుల
వొలాయించే నవ్వే!
లేత గులాబి రంగు గొంతుక
సెలయేటి గీతాలె!
మాటల మయూరం అట
నాట్యం చేసే నడక!
పూల వనంలో వయ్యార
పున్నమి వెన్నెల!
మాటల మయూరం అట
నాట్యం చేసే నడక!
పూల వనంలో వయ్యార
పున్నమి వెన్నెల!
ఎర్ర ఎర్రని కళ్ళతోనే
ఎదురు నిలుచున్నాడే!
చూపులొ తిరుగుడు తిరుగే
చెక్కిల్ వెలిగే!
ఎర్ర ఎర్రని కళ్ళతోనే
ఎదురు నిలుచున్నాడే!
చూపులొ తిరుగుడు తిరుగే
చెక్కిల్ వెలిగే!
పొద్దు పొడుపు పింగె రంగొ
పులకింతల తొలి కల!
ఒయ్యారపు సొగసులొ
ఓ ప్రణయ గీతిక!
పొద్దు పొడుపు పింగె రంగొ
పులకింతల తొలి కల!
ఒయ్యారపు సొగసులొ
ఓ ప్రణయ గీతిక!
చిరు చెమట తొడిగె
చిత్ర సీమకె
చేరి రాగె
చిలిపి చూపుల
చిరు చెమట తొడిగె
చిత్ర సీమకె
చేరి రాగె
చిలిపి చూపుల
ఎర్ర ఎర్రని కళ్ళతోనే
ఎదురు నిలుచున్నాడే!
చూపులొ తిరుగుడు తిరుగే
చెక్కిల్ వెలిగే!
ఎర్ర ఎర్రని కళ్ళతోనే
ఎదురు నిలుచున్నాడే!
చూపులొ తిరుగుడు తిరుగే
చెక్కిల్ వెలిగే!
English Lyrics / Transliteration
Eduru niluchunnade!
Choopulo thirugudu thiruge
Chekkil velige!
Erra errani kallathone
Eduru niluchunnade!
Choopulo thirugudu thiruge
Chekkil velige!
Paala meegada thella pedavula
Volayinche navve!
Letha gulabi rangu gonthuka
Selayeti geethale!
Paala meegada thella pedavula
Volayinche navve!
Letha gulabi rangu gonthuka
Selayeti geethale!
Maatala mayuram ata
Naatyam chese nadaka!
Poola vanamlo vayyaara
Punnami vennela!
Maatala mayuram ata
Naatyam chese nadaka!
Poola vanamlo vayyaara
Punnami vennela!
Erra errani kallathone
Eduru niluchunnade!
Choopulo thirugudu thiruge
Chekkil velige!
Erra errani kallathone
Eduru niluchunnade!
Choopulo thirugudu thiruge
Chekkil velige!
Poddu podupu pinge rangu
Pulakinthala tholi kala!
Oyyarapu sogasulo
O pranaya geethika!
Poddu podupu pinge rangu
Pulakinthala tholi kala!
Oyyarapu sogasulo
O pranaya geethika!
Chiru chemata thodige
Chitra seemake
Cheri raage
Chilipi choopula
Chiru chemata thodige
Chitra seemake
Cheri raage
Chilipi choopula
Erra errani kallathone
Eduru niluchunnade!
Choopulo thirugudu thiruge
Chekkil velige!
Erra errani kallathone
Eduru niluchunnade!
Choopulo thirugudu thiruge
Chekkil velige!