Telugu Lyrics
ఎదలో మెరిసింది రేపటి ఊహ
ఈవేళ నాలో ఏదో తెలియని ఆశ
ఎదలో మెరిసింది రేపటి ఊహ
ఈవేళ నాలో ఏదో తెలియని ఆశ
తనను తలచుకొని నా కనులు మెరిసెను
మనసున మమతలు విరిసెను
తనను తలచుకొని నా కనులు మెరిసెను
మనసున మమతలు విరిసెను
తను పిలిచే స్వరం వినిపిస్తూ ఉంటే
తను పిలిచే స్వరం వినిపిస్తూ ఉంటే
ప్రాణం పులకరించెను
ఈవేళ నాలో ఏదో తెలియని ఆశ
ఎదలో మెరిసింది రేపటి ఊహ
ఈవేళ నాలో ఏదో తెలియని ఆశ
నీ కనులలోని మెరుపుల దారిలో
నే పయనించు వేళలో
నీ కనులలోని మెరుపుల దారిలో
నే పయనించు వేళలో
నీ పలుకులే నాకు వేదాలు అయితే
నీ పలుకులే నాకు వేదాలు అయితే
నా జీవితం అమృతం
ఈవేళ నాలో ఏదో తెలియని ఆశ
ఎదలో మెరిసింది రేపటి ఊహ
ఈవేళ నాలో ఏదో తెలియని ఆశ
English Lyrics / Transliteration
Edalo merisindi repati ooha
Eevela naalo edo teliyani aasha
Edalo merisindi repati ooha
Eevela naalo edo teliyani aasha
Tananu talachukoni naa kanulu merisenu
Manasuna mamatalu virisenu
Tananu talachukoni naa kanulu merisenu
Manasuna mamatalu virisenu
Tanu piliche swaram vinipistoo unte
Tanu piliche swaram vinipistoo unte
Pranam pulakarincenu
Eevela naalo edo teliyani aasha
Edalo merisindi repati ooha
Eevela naalo edo teliyani aasha
Nee kanulaloni merupula daarilo
Ne payaninchu velalo
Nee kanulaloni merupula daarilo
Ne payaninchu velalo
Nee palukule naaku vedalu aithe
Nee palukule naaku vedalu aithe
Naa jeevitam amrutam
Eevela naalo edo teliyani aasha
Edalo merisindi repati ooha
Eevela naalo edo teliyani aasha