Telugu Lyrics
నా చెలిమి నీదే వర
నీ దరికి చేరిన క్షణమే
నా బ్రతుకే మధుర
ఆశలన్నీ తీరవే
ఆనందం నాదేలే
నీ రాకలోన కలిసిన
నా సొంతమైతివే
చూపులు కలిసే క్షణమే
మనసులు కలిసే సుమమే
మెరిసెనో ఈ క్షణమే
పులకించె నా దేహమే
నువ్వే నా లోకము
నువ్వే నా ప్రాణము
నీకై వెతికినా
నీవే దొరికినా
ఈవేళ నన్ను బ్రోవర
నా చెలిమి నీదే వర
నీ దరికి చేరిన క్షణమే
నా బ్రతుకే మధుర
English Lyrics / Transliteration
Naa chelimi neede vara
Nee dariki cherina kshaname
Naa bratuke madhura
Aashalanni theerave
Aanandam naadhele
Nee raakalona kalisina
Naa sonthamaithive
Choopulu kalise kshaname
Manasulu kalise sumame
Meriseno ee kshaname
Pulakinche naa dehamé
Nuvve naa lokamu
Nuvve naa praanamu
Neekai vethikina
Neeve dorikina
Eevela nannu brovara
Naa chelimi neede vara
Nee dariki cherina kshaname
Naa bratuke madhura