Telugu Lyrics
రెక్కలు విప్పారే
పక్షుల గుంపుల్లె పక్షుల గుంపుల్లె
ఆకాశమంటే భయం
ఏగిరే చిలకల్లె ఎగిరే చిలకల్లె
రెక్కలు విప్పారే
పక్షుల గుంపుల్లె పక్షుల గుంపుల్లె
ఆకాశమంటే భయం
మదిలోని అలజడి
మంచు తెరలంత
తొలగిపోనీ
మెల్లమెల్లగ
ఎగిరిపోనీ
నీకంటూ ఒక
లోకం ఉందంటు
కలగంటు
ఈ కల నిజమాయే
అని ఎగిరిపోనీ
ఏగిరే చిలకల్లె ఎగిరే చిలకల్లె
రెక్కలు విప్పారే
పక్షుల గుంపుల్లె పక్షుల గుంపుల్లె
ఆకాశమంటే భయం
తొలివలపుల
వెన్నెలలొ
మరిచిపోనీ
నీ ఊహల
పల్లకిలో
సుమ్మరిగిపోనీ
ఎవరికోసమో
ఏకాంతమో
వెతికిపోనీ
నీకై నీవు
చేరేందుకంటూ
సాగిపోనీ
ఏగిరే చిలకల్లె ఎగిరే చిలకల్లె
రెక్కలు విప్పారే
పక్షుల గుంపుల్లె పక్షుల గుంపుల్లె
ఆకాశమంటే భయం
ఏగిరే చిలకల్లె ఎగిరే చిలకల్లె
రెక్కలు విప్పారే
పక్షుల గుంపుల్లె పక్షుల గుంపుల్లె
ఆకాశమంటే భయం
English Lyrics / Transliteration
Rekkaloo vippare
Pakshula gumpulle pakshula gumpulle
Aakashamante bhayam
Egire chilakalle egire chilakalle
Rekkaloo vippare
Pakshula gumpulle pakshula gumpulle
Aakashamante bhayam
Madiloni alajadi
Manchu theralantha
Tholagiponee
Mellamellaga
Egiponee
Neekantu oka
Lokam undantu
Kalagantu
Ee kala nijamaaye
Ani egiponee
Egire chilakalle egire chilakalle
Rekkaloo vippare
Pakshula gumpulle pakshula gumpulle
Aakashamante bhayam
Tholi valapula
Vennelalo
Marichiponee
Nee oohala
Pallakilo
Summarigiponee
Evarikosamo
Ekaanthamo
Vethikiponee
Neekai neevu
Cherendukantu
Saagiponee
Egire chilakalle egire chilakalle
Rekkaloo vippare
Pakshula gumpulle pakshula gumpulle
Aakashamante bhayam
Egire chilakalle egire chilakalle
Rekkaloo vippare
Pakshula gumpulle pakshula gumpulle
Aakashamante bhayam