Telugu Lyrics
అల పైన ఎగిరే
నీలో ఏముందో నేడే
తెలుసుకున్నా ప్రియతమా
ఎగిరే ఎగిరే ఎగిరే
అల పైన ఎగిరే
నీలో ఏముందో నేడే
తెలుసుకున్నా ప్రియతమా
ఈ రెక్కలు చాపిన
హరి విల్లు నువ్వే నాకై
రెప్పల కింద నువ్వే
చుట్టుముట్టే కల నువ్వే
ఈ రెక్కలు చాపిన
హరి విల్లు నువ్వే నాకై
రెప్పల కింద నువ్వే
చుట్టుముట్టే కల నువ్వే
ఎగిరే ఎగిరే ఎగిరే
అల పైన ఎగిరే
నీలో ఏముందో నేడే
తెలుసుకున్నా ప్రియతమా
నా ఊహలన్నీ నీవే
నా లోకాలన్నీ నీవే
నా చూపులెప్పుడు నీ వైపే
నడిచే దారులెన్నెన్నో
నా ఊహలన్నీ నీవే
నా లోకాలన్నీ నీవే
నా చూపులెప్పుడు నీ వైపే
నడిచే దారులెన్నెన్నో
ఈ రెక్కలు చాపిన
హరి విల్లు నువ్వే నాకై
రెప్పల కింద నువ్వే
చుట్టుముట్టే కల నువ్వే
ఎగిరే ఎగిరే ఎగిరే
అల పైన ఎగిరే
నీలో ఏముందో నేడే
తెలుసుకున్నా ప్రియతమా
English Lyrics / Transliteration
Ala Paina Egire
Neelo Emundo Nede
Telusukunna Priyathama
Egire Egire Egire
Ala Paina Egire
Neelo Emundo Nede
Telusukunna Priyathama
Ee Rekkalu Chapina
Hari Villu Nuvve Naakai
Reppala Kinda Nuvve
Chuttumutte Kala Nuvve
Ee Rekkalu Chapina
Hari Villu Nuvve Naakai
Reppala Kinda Nuvve
Chuttumutte Kala Nuvve
Egire Egire Egire
Ala Paina Egire
Neelo Emundo Nede
Telusukunna Priyathama
Naa Oohalanni Nuvve
Naa Lokalannee Nuvve
Naa Choopuleppudu Nee Vaipe
Nadiche Darulenno
Naa Oohalanni Nuvve
Naa Lokalannee Nuvve
Naa Choopuleppudu Nee Vaipe
Nadiche Darulenno
Ee Rekkalu Chapina
Hari Villu Nuvve Naakai
Reppala Kinda Nuvve
Chuttumutte Kala Nuvve
Egire Egire Egire
Ala Paina Egire
Neelo Emundo Nede
Telusukunna Priyathama