Telugu Lyrics
ఓంకారాకారంగా
ఏకం కారా ఏకం కారా
పరబ్రహ్మ స్వరూపంగా
ఏకం కారా ఏకం కారా
సర్వ లోకాలకి
ఏకం కారా ఏకం కారా
అన్నీ నేనే అయ్యేగా
హే నాది నీది లేని నాధం
అది నీవు నేనే నేడే
హే నాది నీది లేని నాధం
అది నీవు నేనే నేడే
అది అనంతం అది అనంతం
అనంతం అనంతం
ఏకం కారా ఏకం కారా
ఓంకారాకారంగా
ఏకం కారా ఏకం కారా
పరబ్రహ్మ స్వరూపంగా
ఈ చరాచర సృష్టి అంతా
ఒక్కటే రూపముగా
నేనేనే నేనేనే
నేనేనే నేనేనే
అది నీవు నేనే నేడే
అది అనంతం అనంతం
అనంతం అనంతం
ఏకం కారా ఏకం కారా
ఓంకారాకారంగా
ఏకం కారా ఏకం కారా
పరబ్రహ్మ స్వరూపంగా
English Lyrics / Transliteration
Omkarakaranga
Ekam kaara ekam kaara
Parabrahma swaroopanga
Ekam kaara ekam kaara
Sarva lokalaki
Ekam kaara ekam kaara
Anni nene ayyega
Hey naadi needi leni naadham
Adi neevu nene nede
Hey naadi needi leni naadham
Adi neevu nene nede
Adi anantham adi anantham
Anantham anantham
Ekam kaara ekam kaara
Omkarakaranga
Ekam kaara ekam kaara
Parabrahma swaroopanga
Ee charachara srushti antha
Okkate roopamuga
Nenene nenene
Nenene nenene
Adi neevu nene nede
Adi anantham anantham
Anantham anantham
Ekam kaara ekam kaara
Omkarakaranga
Ekam kaara ekam kaara
Parabrahma swaroopanga