Telugu Lyrics
ఏకాంత సేవ శ్రీ వేంకటేశ్వర
సేవింప వచ్చితి నేకాంత సేవ
అంబుజ నేత్ర శ్రీ వేంకటేశ్వర
అంజలి ఘటించి నేకాంత సేవ
హరి కరుణాకర శ్రీ వేంకటేశ్వర
భక్తితో నుతించి నేకాంత సేవ
నరసింహ వరద శ్రీ వేంకటేశ్వర
నలిగిపోయితి నేకాంత సేవ
పరమ పురుష శ్రీ వేంకటేశ్వర
పరికించ రావా నేకాంత సేవ
వెంకటేశ్వర శ్రీ వేంకటేశ్వర
వినయము తోడ నేకాంత సేవ
సేవింప వచ్చితి నేకాంత సేవ
అంబుజ నేత్ర శ్రీ వేంకటేశ్వర
అంజలి ఘటించి నేకాంత సేవ
హరి కరుణాకర శ్రీ వేంకటేశ్వర
భక్తితో నుతించి నేకాంత సేవ
నరసింహ వరద శ్రీ వేంకటేశ్వర
నలిగిపోయితి నేకాంత సేవ
పరమ పురుష శ్రీ వేంకటేశ్వర
పరికించ రావా నేకాంత సేవ
వెంకటేశ్వర శ్రీ వేంకటేశ్వర
వినయము తోడ నేకాంత సేవ
English Lyrics / Transliteration
Ekantha seva Sri Venkateshwara
Sevimpa vachithi nekantha seva
Ambhuja netra Sri Venkateshwara
Anjali ghatinchi nekantha seva
Hari karunakara Sri Venkateshwara
Bhakthitho nuthinchi nekantha seva
Narasimha varadha Sri Venkateshwara
Naligipoyithi nekantha seva
Parama purusha Sri Venkateshwara
Parikinchu raava nekantha seva
Venkateshwara Sri Venkateshwara
Vinayamu thoda nekantha seva
Sevimpa vachithi nekantha seva
Ambhuja netra Sri Venkateshwara
Anjali ghatinchi nekantha seva
Hari karunakara Sri Venkateshwara
Bhakthitho nuthinchi nekantha seva
Narasimha varadha Sri Venkateshwara
Naligipoyithi nekantha seva
Parama purusha Sri Venkateshwara
Parikinchu raava nekantha seva
Venkateshwara Sri Venkateshwara
Vinayamu thoda nekantha seva