Telugu Lyrics
ఎదలో కలవరమే
ఏకిమీదా ఏకిమీదా
ఎదలో కలవరమే
నీ చూపులు తొంగి చూసే
లోలోన దాహం మెలిపెట్టే
నీ నవ్వులు చిలిపి గోల
నరనరన నాలోన దాడి చేసే
ఏకిమీదా ఏకిమీదా
ఎదలో కలవరమే
ఏకిమీదా ఏకిమీదా
ఎదలో కలవరమే
వలపు రేపిన చిలిపి పిలుపు
హృదయాన చిన్ని పిడుగు
కలిపి నీతో తొలి అడుగు
తీయని ఏదో పిచ్చి కల
సరిగమల సరిగమల
సరాగాల సొంతం నీవే
శృతి లయల శృతి లయల
సయ్యాటల దొంతం నీవే
వేడి తెరల నీ కోరిక
మనసున నిలిచి మది కోరిక
మంటలు రేపే నీ రూపం
అక్షరం లేని ప్రేమ పాఠం
ఏకిమీదా ఏకిమీదా
ఎదలో కలవరమే
ఏకిమీదా ఏకిమీదా
ఎదలో కలవరమే
నీ చూపులు తొంగి చూసే
లోలోన దాహం మెలిపెట్టే
నీ నవ్వులు చిలిపి గోల
నరనరన నాలోన దాడి చేసే
ఏకిమీదా ఏకిమీదా
ఎదలో కలవరమే
ఏకిమీదా ఏకిమీదా
ఎదలో కలవరమే
English Lyrics / Transliteration
Edalo kalavarame
Ekimeedaa ekimeedaa
Edalo kalavarame
Nee choopulu thongi choose
Lolona daaham melipette
Nee navvulu chilipi gola
Naranae naalona daadi chese
Ekimeedaa ekimeedaa
Edalo kalavarame
Ekimeedaa ekimeedaa
Edalo kalavarame
Valapu repina chilipi pilupu
Hrudayaana chinni pidugu
Kalipi neetho tholi adugu
Theeyani edho pichi kala
Sarigamala sarigamala
Saraagaala sontham neeve
Shruthi layala shruthi layala
Sayyaatala dontham neeve
Vedi therala nee korika
Manasuna nilichi madhi korika
Mantalu repe nee roopam
Aksharam leni prema paatham
Ekimeedaa ekimeedaa
Edalo kalavarame
Ekimeedaa ekimeedaa
Edalo kalavarame
Nee choopulu thongi choose
Lolona daaham melipette
Nee navvulu chilipi gola
Naranae naalona daadi chese
Ekimeedaa ekimeedaa
Edalo kalavarame
Ekimeedaa ekimeedaa
Edalo kalavarame