Telugu Lyrics
ఎక్కడ నా ప్రేమ ఈ లోకంలో
ఎక్కడ నా ప్రేమ ఎక్కడ నా ప్రేమ
ఎక్కడ నా ప్రేమ ఈ లోకంలో
కమ్మని కలలన్నీ కరిగిపోతున్నా
కనులు మూసి నిలిచా
నా దరికి చేరలేని దూరాన
నన్ను నేనే మరిచా
నా గుండె లోతులలోన
అల్లుకున్న ఆశలన్నీ
రాలిపోయాయి నేలపైన
ఏమైపోయే నా నమ్మకాలు
ఎక్కడ నా ప్రేమ ఎక్కడ నా ప్రేమ
ఎక్కడ నా ప్రేమ ఈ లోకంలో
ఎక్కడ నా ప్రేమ ఎక్కడ నా ప్రేమ
ఎక్కడ నా ప్రేమ ఈ లోకంలో
చిన్ని ఆశలన్ని చిదిరిపోయే
అర్థరాత్రివేళ
చీకటి తెరల మాటున
కనిపించని రూపాల
నా ఊపిరి సన్నబడె
నా కన్నీరు ఆగదులే
ఏ నిమిషాన నీవు లేక
నేనెలా బ్రతుకుతినో
ఎక్కడ నా ప్రేమ ఎక్కడ నా ప్రేమ
ఎక్కడ నా ప్రేమ ఈ లోకంలో
ఎక్కడ నా ప్రేమ ఎక్కడ నా ప్రేమ
ఎక్కడ నా ప్రేమ ఈ లోకంలో
English Lyrics / Transliteration
Ekkada Na Prema Ee Lokamlo
Ekkada Na Prema Ekkada Na Prema
Ekkada Na Prema Ee Lokamlo
Kammani Kalalanni Karigipothunna
Kanulu Musi Nilicha
Na Dariki Cheraleni Doorana
Nannu Nene Maricha
Na Gunde Luthulalona
Allukunna Aashalanni
Raalipoyai Nelapaina
Aemai Poye Na Nammakaalu
Ekkada Na Prema Ekkada Na Prema
Ekkada Na Prema Ee Lokamlo
Ekkada Na Prema Ekkada Na Prema
Ekkada Na Prema Ee Lokamlo
Chinni Aashalanni Chidiri Poye
Ardharathri Vela
Cheekati Therla Matuna
Kanipinchani Roopaala
Na Oopiri Sannabade
Na Kanneeru Aagadule
Ye Nimishana Neevu Leka
Nenela Brathukuthino
Ekkada Na Prema Ekkada Na Prema
Ekkada Na Prema Ee Lokamlo
Ekkada Na Prema Ekkada Na Prema
Ekkada Na Prema Ee Lokamlo