Telugu Lyrics
ఎక్కడ పెరిగితివో సాయి
ఎక్కడ నీ లీలలు సాయి
ఎవరికి తెలిసెనో నీ మహిమలు సాయి
అంతులేని కథనీ సాయి
అంతులేని రూపం నీ సాయి
అంతా నువ్వే సాయి
అఖిలాండ కోటేశ్వరా సాయి
పదింట చదివిన జ్ఞానివనీ
పదివేల మందికి దైవం నీవనీ
భువిలో భుక్తి ముక్తి నీవనీ
భక్తితో నిన్ను కొలిచేవారికీ
అంతులేని కథనీ సాయి
అంతులేని రూపం నీ సాయి
అంతా నువ్వే సాయి
అఖిలాండ కోటేశ్వరా సాయి
గురువూ నీవే సాయి
దైవమూ నీవే సాయి
లోకమూ నీవే సాయి
నా సర్వస్వమూ నీవే సాయి
అంతులేని కథనీ సాయి
అంతులేని రూపం నీ సాయి
అంతా నువ్వే సాయి
అఖిలాండ కోటేశ్వరా సాయి
English Lyrics / Transliteration
Ekkada perigitivi Sai
Ekkada nee leelalu Sai
Evariki teliseno nee mahimalu Sai
Anthuleni kathani Sai
Anthuleni roopam nee Sai
Antha nuvve Sai
Akhilanda Koteshwara Sai
Padinta chadhivina gnanivannee
Padivela mandiki daivam neevanee
Bhuvi lo bhukti mukti neevanee
Bhakthitho ninnu kolichevarikee
Anthuleni kathani Sai
Anthuleni roopam nee Sai
Antha nuvve Sai
Akhilanda Koteshwara Sai
Guruvu neeve Sai
Daivamoo neeve Sai
Lokamoo neeve Sai
Naa sarvasvamoo neeve Sai
Anthuleni kathani Sai
Anthuleni roopam nee Sai
Antha nuvve Sai
Akhilanda Koteshwara Sai