Telugu Lyrics
ఎవరి పైనా బెంగ లేకున్నా
ఎంత దూరమైనా ఎంత దూరమైనా
ఏనాటికైనా తిరిగొస్తా
నీ కొంగున చేరగ
ఈ గుండెల నీడన
నేను నిదుర పోవగ
ఎక్కడ ఉన్నా ఎట్లున్నా
ఎవరి పైనా బెంగ లేకున్నా
ఎండలోన నడిచొచ్చా
మంచులోన తడిచొచ్చా
నడిరేయి నీడల దారి తప్పినా
గాలిలోన కలిసిపోయినా
ఎన్ని గండాలెదిరొచ్చినా
నేను నీకొరకే తిరిగొస్తా
ఎక్కడ ఉన్నా ఎట్లున్నా
ఎవరి పైనా బెంగ లేకున్నా
ఎంత దూరమైనా ఎంత దూరమైనా
ఏనాటికైనా తిరిగొస్తా
నీ కొంగున చేరగ
ఈ గుండెల నీడన
నేను నిదుర పోవగ
ఎక్కడ ఉన్నా ఎట్లున్నా
ఎవరి పైనా బెంగ లేకున్నా
నేను పడినా లేచినా
నీ దెబ్బలు తిన్నా
నీవొకటే తోడు నన్ను కాచేది
నేను కన్నా కలలన్నీ
నిజం చేసేది
ఈ తీయని లోకమెప్పుడు
ఎవరి వశమన్నా
ఎక్కడ ఉన్నా ఎట్లున్నా
ఎవరి పైనా బెంగ లేకున్నా
ఎంత దూరమైనా ఎంత దూరమైనా
ఏనాటికైనా తిరిగొస్తా
నీ కొంగున చేరగ
ఈ గుండెల నీడన
నేను నిదుర పోవగ
ఎక్కడ ఉన్నా ఎట్లున్నా
ఎవరి పైనా బెంగ లేకున్నా
English Lyrics / Transliteration
Evari paina benga lekunnā
Enta dooramaina enta dooramaina
Enatikaina tirigosta
Nee konguna cheraga
Ee gundela needana
Nenu nidura povaga
Ekkada unna etlunna
Evari paina benga lekunnā
Endalona nadichochcha
Manchulona tadichochcha
Nadireyi needala daari tappina
Gaalilona kalisipoyina
Enni gandale dirouchchina
Nenu neekorake tirigosta
Ekkada unna etlunna
Evari paina benga lekunnā
Enta dooramaina enta dooramaina
Enatikaina tirigosta
Nee konguna cheraga
Ee gundela needana
Nenu nidura povaga
Ekkada unna etlunna
Evari paina benga lekunnā
Nenu padina lechina
Nee debbalu tinna
Nee vokate todu nannu kachedi
Nenu kanna kalalanni
Nijam chesedi
Ee tiyani lokam eppudu
Evari vasam anna
Ekkada unna etlunna
Evari paina benga lekunnā
Enta dooramaina enta dooramaina
Enatikaina tirigosta
Nee konguna cheraga
Ee gundela needana
Nenu nidura povaga
Ekkada unna etlunna
Evari paina benga lekunnā