Telugu Lyrics
ఎక్కడికి పోతున్నారూ… ఎవరూ
మీ జీవితాల పైన మీకేనా
అభిమానం లేదూ… ఎవరో
ఎక్కడికి పోతున్నారూ… ఎవరూ
ఎక్కడికి పోతున్నారూ… ఎవరూ
మీ జీవితాల పైన మీకేనా
అభిమానం లేదూ… ఎవరో
ఆశ కన్నులేసినా… శాపం కన్నులేసినా
ఆశ కన్నులేసినా… శాపం కన్నులేసినా
ఆకాశమంత మీరైనా… ఆశయాల దారైనా
ఓటమికి తొందరైన…
ఎక్కడికి పోతున్నారూ… ఎవరూ
ఎక్కడికి పోతున్నారూ… ఎవరూ
కాలం నవ్వేసింది… కన్నీరు తాగేసింది
కాలం నవ్వేసింది… కన్నీరు తాగేసింది
కన్నీటి కొలిమినైనా… కనికరం లేని దారైనా
కష్టాల కడలిపైన…
ఎక్కడికి పోతున్నారూ… ఎవరూ
ఎక్కడికి పోతున్నారూ… ఎవరూ
ఆశ కన్నులేసినా… శాపం కన్నులేసినా
ఆశ కన్నులేసినా… శాపం కన్నులేసినా
ఆకాశమంత మీరైనా… ఆశయాల దారైనా
ఓటమికి తొందరైన…
ఎక్కడికి పోతున్నారూ… ఎవరూ
ఎక్కడికి పోతున్నారూ… ఎవరూ
English Lyrics / Transliteration
Ekkadikani pothunnaru… evaru
Mee jeevithala paina meekena
Abhimanam ledu… evaro
Ekkadikani pothunnaru… evaru
Ekkadikani pothunnaru… evaru
Mee jeevithala paina meekena
Abhimanam ledu… evaro
Aasha kannulesina… shaapam kannulesina
Aasha kannulesina… shaapam kannulesina
Aakashamantha meeraina… aashayala daaraina
Oatamiki thondaraina…
Ekkadikani pothunnaru… evaru
Ekkadikani pothunnaru… evaru
Kaalam navvesindi… kanneeru thaagesindi
Kaalam navvesindi… kanneeru thaagesindi
Kanneeti koliminaina… kanikaram leni daaraina
Kashtaala kadalipaina…
Ekkadikani pothunnaru… evaru
Ekkadikani pothunnaru… evaru
Aasha kannulesina… shaapam kannulesina
Aasha kannulesina… shaapam kannulesina
Aakashamantha meeraina… aashayala daaraina
Oatamiki thondaraina…
Ekkadikani pothunnaru… evaru
Ekkadikani pothunnaru… evaru