Telugu Lyrics
ఎక్కడికెక్కడ విరిసెను మరులు
తొలి రేయి చిరుగాలులు
తోడై సాగెను కౌగిలింతలు
కొత్త రాగాలు అల్లుకున్నాయ్
కోరికలు పొంగి పొరలాయ్
మదిలో మెదిలే మధుర భావాలు
మదిలో మెదిలే మధుర భావాలు
మనసును దోచే మన్మథ లీలలు
ఎక్కడికెక్కడ ఇవిగో వలపులు
ఎక్కడికెక్కడ విరిసెను మరులు
మగవారి మనసులలో
మరువని తీపి గురుతులలో
చిలిపి చేష్టలు నిలిచాయ్
చెలరేగి ఆటలాడాయ్
సరస సల్లాపాలు
సరికొత్త ఊహాలు
కనులు కనులు కలిసిన వేళ
కలిగే కమ్మని భావాలు
కనుల లోతులలో కరిగే క్షణాలలో
కనులు లోతులలో కరిగే క్షణాలలో
కలిసే ఈ మధుర అనురాగాలు
ఎక్కడికెక్కడ ఇవిగో వలపులు
ఎక్కడికెక్కడ విరిసెను మరులు
తొలి రేయి చిరుగాలులు
తోడై సాగెను కౌగిలింతలు
కొత్త రాగాలు అల్లుకున్నాయ్
కోరికలు పొంగి పొరలాయ్
మదిలో మెదిలే మధుర భావాలు
మదిలో మెదిలే మధుర భావాలు
మనసును దోచే మన్మథ లీలలు
English Lyrics / Transliteration
Ekkadikekkada virisenu marulu
Tholi rēyi chirugālulu
Thōḍai sāgenu kaugiḷinthalu
Koththa rāgālu allukunnāy
Kōrikalu pongi poralāy
Madhilō medilē madhura bhāvālu
Madhilō medilē madhura bhāvālu
Manasunu dōchē manmatha lēlalu
Ekkadikekkada ivigo valapulu
Ekkadikekkada virisenu marulu
Magavāri manasulalō
Maruvani thīpi guruthulalō
Chilipi chēshṭalu nilichāy
Chelaregi āṭalāḍāy
Sarasal lāpālu
Sarikoththa ūhālu
Kanulu kanulu kalisina vēḷa
Kaligē kammani bhāvālu
Kanula lōthulalō karigē kshaṇālalo
Kanula lōthulalō karigē kshaṇālalo
Kalise ī madhura anurāgālu
Ekkadikekkada ivigo valapulu
Ekkadikekkada virisenu marulu
Tholi rēyi chirugālulu
Thōḍai sāgenu kaugiḷinthalu
Koththa rāgālu allukunnāy
Kōrikalu pongi poralāy
Madhilō medilē madhura bhāvālu
Madhilō medilē madhura bhāvālu
Manasunu dōchē manmatha lēlalu