Telugu Lyrics
ఎక్కడికో పోయినాడు
ఎవ్వడినీ అడగలేదు
ఏదీ కొనలేదు
ఎక్కడినుంచో వచ్చినాడు
ఎక్కడికో పోయినాడు
ఎవ్వడినీ అడగలేదు
ఏదీ కొనలేదు
ఎప్పుడూ లేనిది
ఎప్పుడూ లేనిది
అడిగాడంట ఎవరో
ఏదో తెమ్మంట
మొత్తం అందరూ
మొత్తం అందరూ
ఎవరికి వాళ్ళు
ఎవ్వరితో పని లేదు
ఒక్కడికే ఉందంట
ఒక్కడికే ఉందంట
అర్థం కానిదేదో
ఆసగా ఉందంట
ఎట్టా తెలిసిందో
ఎట్టా తెలిసిందో
తెలియదండి అయ్యో
తెలియదండి అయ్యో
ఎక్కడినుంచో వచ్చినాడు
ఎక్కడికో పోయినాడు
ఎవ్వడినీ అడగలేదు
ఏదీ కొనలేదు
ఎక్కడినుంచో వచ్చినాడు
ఎక్కడికో పోయినాడు
ఎవ్వడినీ అడగలేదు
ఏదీ కొనలేదు
ఏంటో ఈ లోకం
ఏంటో ఈ లోకం
ఎవ్వరిదీ పంతం
ఎవ్వరిదీ పంతం
ఎవర్ని అడగాలి
ఎవర్ని అడగాలి
అంటే చెప్పేటోడే
లేదు లేడండి
ఎట్టా తెలిసిందో
ఎట్టా తెలిసిందో
తెలియదండి అయ్యో
తెలియదండి అయ్యో
ఎక్కడినుంచో వచ్చినాడు
ఎక్కడికో పోయినాడు
ఎవ్వడినీ అడగలేదు
ఏదీ కొనలేదు
ఎక్కడినుంచో వచ్చినాడు
ఎక్కడికో పోయినాడు
ఎవ్వడినీ అడగలేదు
ఏదీ కొనలేదు
English Lyrics / Transliteration
Ekkadiko poyinadu
Evvadini adagaledu
Edi konaledu
Ekkadinuncho vachinadu
Ekkadiko poyinadu
Evvadini adagaledu
Edi konaledu
Eppudu lenidi
Eppudu lenidi
Adigadanta evaro
Edo temmanta
Mottam andaru
Mottam andaru
Evariki vallo
Evvarito pani ledu
Okkadike undanta
Okkadike undanta
Artham kanidido
Asaga undanta
Etta telisindo
Etta telisindo
Teliyadandi ayyo
Teliyadandi ayyo
Ekkadinuncho vachinadu
Ekkadiko poyinadu
Evvadini adagaledu
Edi konaledu
Ekkadinuncho vachinadu
Ekkadiko poyinadu
Evvadini adagaledu
Edi konaledu
Ento ee lokam
Ento ee lokam
Evaridi pantham
Evaridi pantham
Evarini adagali
Evarini adagali
Ante cheppede
Ledu ledandi
Etta telisindo
Etta telisindo
Teliyadandi ayyo
Teliyadandi ayyo
Ekkadinuncho vachinadu
Ekkadiko poyinadu
Evvadini adagaledu
Edi konaledu
Ekkadinuncho vachinadu
Ekkadiko poyinadu
Evvadini adagaledu
Edi konaledu