Telugu Lyrics
పెళ్లి పెటాకులకి తొందర తొందరగా
ఎక్కు బండెక్కు మావా ఎక్కెయ్యరా
పెళ్లి పెటాకులకి తొందర తొందరగా
అట్టాడి నీ మోజులోన
అంతా నీ మాయలోన
ఎక్కేస్తున్నా నీ పైన
అరె నిన్ను చూడగా
ఎక్కు బండెక్కు మావా ఎక్కెయ్యరా
పెళ్లి పెటాకులకి తొందర తొందరగా
కొత్త పెళ్లికొడుకే నువ్వు
కొత్త పెళ్లికూతురే నేను
జంట కట్టెదమన్న
అరె నన్ను చూడగా
కొత్త పెళ్లికొడుకే నువ్వు
కొత్త పెళ్లికూతురే నేను
జంట కట్టెదమన్న
అరె నన్ను చూడగా
వయసే ఊగిపోతుంటే
మాటలే మాయమౌతుంటే
వయసే ఊగిపోతుంటే
మాటలే మాయమౌతుంటే
ఎట్టా సాగనీ
నీ కన్నులాడగా
ఎక్కు బండెక్కు మావా ఎక్కెయ్యరా
పెళ్లి పెటాకులకి తొందర తొందరగా
అట్టాడి నీ మోజులోన
అంతా నీ మాయలోన
ఎక్కేస్తున్నా నీ పైన
అరె నిన్ను చూడగా
పెళ్లి అంటేనే ఒక పండుగ
పండుగ అంటేనే ఒక ఊరేగింపు
ఒక ఊరేగింపులోన
అరె నీతోడ సాగగా
పెళ్లి అంటేనే ఒక పండుగ
పండుగ అంటేనే ఒక ఊరేగింపు
ఒక ఊరేగింపులోన
అరె నీతోడ సాగగా
ముద్దులొలికిపోతుంటే
బుగ్గలే ఎర్రబడుతుంటే
ముద్దులొలికిపోతుంటే
బుగ్గలే ఎర్రబడుతుంటే
అరె మనసే
నీతోడ సాగగా
ఎక్కు బండెక్కు మావా ఎక్కెయ్యరా
పెళ్లి పెటాకులకి తొందర తొందరగా
అట్టాడి నీ మోజులోన
అంతా నీ మాయలోన
ఎక్కేస్తున్నా నీ పైన
అరె నిన్ను చూడగా
English Lyrics / Transliteration
Pelli petaakulaki thondara thondaraga
Ekku bandekku mava ekkeyyara
Pelli petaakulaki thondara thondaraga
Attadi nee mojulona
Antha nee maayalona
Ekkestunna nee paina
Are ninnu choodaga
Ekku bandekku mava ekkeyyara
Pelli petaakulaki thondara thondaraga
Kotha pellikoduke nuvvu
Kotha pellikuthure nenu
Janta katthedamanna
Are nannu choodaga
Kotha pellikoduke nuvvu
Kotha pellikuthure nenu
Janta katthedamanna
Are nannu choodaga
Vayase oogi potunte
Maatale maayamavutunte
Vayase oogi potunte
Maatale maayamavutunte
Etta saagani
Nee kannulaadaga
Ekku bandekku mava ekkeyyara
Pelli petaakulaki thondara thondaraga
Attadi nee mojulona
Antha nee maayalona
Ekkestunna nee paina
Are ninnu choodaga
Pelli anthene oka panduga
Panduga anthene oka ooregimpu
Oka ooregimpulona
Are neethoda saagaga
Pelli anthene oka panduga
Panduga anthene oka ooregimpu
Oka ooregimpulona
Are neethoda saagaga
Muddhuloliki potunte
Buggele errabadutunte
Muddhuloliki potunte
Buggele errabadutunte
Are manase
Neethoda saagaga
Ekku bandekku mava ekkeyyara
Pelli petaakulaki thondara thondaraga
Attadi nee mojulona
Antha nee maayalona
Ekkestunna nee paina
Are ninnu choodaga